Hair care in home : రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు పనులు చేస్తే జుట్టు అందం పెరుగుతుంది..!

మీరు మీ జుట్టును బలంగా, అందంగా మార్చుకోవడానికి వివిధ పద్ధతులను ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఈ పద్ధతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ ఐదు సాధారణ పనులు చేస్తే చాలు.. మీ జుట్టు అందంగా, మెరుస్తూ, పొడవుగా ఉంటుంది. దీన్ని చేయడానికి మీకు ఎక్కువ శ్రమ, సమయం కూడా అవసరం లేదు. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Hair care in home : రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు పనులు చేస్తే జుట్టు అందం పెరుగుతుంది..!
Daily Night Hair Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 27, 2024 | 6:50 PM

Daily night hair care: నేటి తరం చాలా మంది యువతి యువకులు జుట్టు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ రోజు మనం మీ జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం.. మీరు మీ జుట్టును బలంగా, అందంగా మార్చుకోవడానికి వివిధ పద్ధతులను ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఈ పద్ధతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ ఐదు సాధారణ పనులు చేస్తే చాలు.. మీ జుట్టు అందంగా, మెరుస్తూ, పొడవుగా ఉంటుంది. దీన్ని చేయడానికి మీకు ఎక్కువ శ్రమ, సమయం కూడా అవసరం లేదు. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు జుట్టు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్రతి రోజూ జుట్టు వాష్‌ చేసుకోవటం తప్పనిసరి:

అన్నింటిలో మొదటిది.. మీరు రాత్రి పడుకునే ముందు మీ జుట్టును బాగా వాష్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

నూనె రాయండి:

రాత్రి పడుకునే ముందు తలకు కొబ్బరి నూనె లేదా బాదం నూనెను గోరువెచ్చగా చేసి మీ జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు మూలాలు బలంగా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం షాంపూ అప్లై చేసి మీ జుట్టును కడగాలి. మర్చిపోవద్దు.

జుట్టు పూర్తిగా ఆరబెట్టండి:

మీరు మీ రోజు వారి పనిలో పడితే..జుట్టు చెమటగా ఉన్నా, లేదంటే తలస్నానం చేసిన తరువాత ముందుగా జుట్టును పూర్తిగా ఆరబెట్టండి. తడి జుట్టులో పడుకోవడం వల్ల మరింత జుట్టు విరిగిపోతుంది.

శాటిన్ స్కార్ఫ్:

మీ జుట్టులో చిక్కుముడులను తగ్గించడానికి రాత్రి పడుకునే ముందు శాటిన్ స్కార్ఫ్‌తో మీ జుట్టును కప్పుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పడుకునే ముందు, ఉదయం నిద్ర లేవడానికి ముందు బాగా నీళ్లు తాగాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!