చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ తినండి.. కానీ మితిమీరితే శరీరానికి హాని.. ఎలాగో తెలుసా..?

Dry Fruits:శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే. అయితే డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు చలికాలంలో శరీరానికి హాని కలిగిస్తాయని

చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ తినండి.. కానీ మితిమీరితే శరీరానికి హాని.. ఎలాగో తెలుసా..?
Dry Fruits
Follow us

|

Updated on: Dec 18, 2021 | 7:13 AM

Dry Fruits:శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే. అయితే డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు చలికాలంలో శరీరానికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా..? వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌లో వివిధ గుణాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటే అవి ప్రయోజనానికి బదులుగా మీకు హాని కలిగిస్తాయి. కాబట్టి చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

1. ఊబకాయం సమస్య డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని అంటారు. కానీ బరువు తగ్గడానికి వాటిని ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే తగ్గడానికి బదులు బరువు పెరుగుతారు. ఇది శరీరానికి చాలా ప్రమాదం.

2. చక్కెర స్థాయిని పెంచుతుంది డ్రై ఫ్రూట్స్‌లో షుగర్ ఉంటుంది. కానీ వాటిని ఎక్కువగా తింటే వాటిలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో పెరుగుతుంది దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువవుతుంది.

3. అతిసారం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఉదర సమస్యలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు డయేరియా వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది.

4. ఉదర సమస్యలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఉదర సమస్యలు వదలవు. ఇందులో అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటాయి.

5. దంతాల నొప్పి డ్రై ఫ్రూట్స్ నుంచి వచ్చే చక్కెర దంతాలలో నొప్పి కలిగిస్తుంది. వాస్తవానికి వాటిలో ఉండే చక్కెర పంటి నొప్పి, పురుగులను కారణమవుతుంది.

6. మలబద్దకం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే నీరు వాటిని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని కారణంగా మీరు హైడ్రేట్‌ అవుతారు. దీంతో మలబద్ధకం సమస్య పెరుగుతుంది. కాబట్టి డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవడం మానుకోండి.

Chirla Jaggireddy: దెబ్బతిన్న రోడ్డు వేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ఆ ఎమ్మెల్యే చేశారంటే!

Chanakya Niti: నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుందన్న చాణక్య

Bangarraju Movie: వాసివాడా తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..