AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Bangarraju: అక్కినేని హీరోలు నాగార్జున , నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2021 | 7:10 AM

Share

Bangarraju Movie: అక్కినేని హీరోలు నాగార్జున , నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో నాగార్జున నటించిన సోగాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. సోగ్గాడే సినిమా సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే ఫ్లేవర్ తో బంగార్రాజు సినిమా రాబోతుంది.ఇక ఈ సినిమా నాగచైతన్య కూడా నటిస్తుండటంతో సినిమాలో అక్కినేని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటివే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా..నాగచైతన్యకు జోడీగా సెన్షేషనల్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు . ఈ క్రమంలో బంగార్రాజు సినిమానుంచి మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వాసివాడి తస్సాదియ్యా అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్..ఈ పాటలో నాగార్జున , నాగచైతన్య ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. అలాగే జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ పాటలో కనువిందు చేయనుంది. ఇక ఈ మాస్ మసాలా సాంగ్ ఫుల్ లిరికల్ ను 19న విడుదల చేయనున్నారు. బంగార్రాజు’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చలపతి రావు – రావు రమేష్ – బ్రహ్మాజీ – వెన్నెల కిషోర్ – ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhavana: క్యూట్ స్టిల్స్‌తో కేక పుట్టిస్తున్న ముద్దుగుమ్మ.. భావన లేటెస్ట్ ఇమేజెస్

Priyanka Chopra: ప్రియాంక చోప్రా స్టన్నింగ్ ఫొటోస్.. చూస్తే వావ్ అనాల్సిందే

Rashmika Mandanna: అందాలతో మాయ చేస్తున్న రష్మికా మండన్న లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!