Yogurt and Curd: పెరుగులో ఎన్ని రకాలుంటాయో తెలుసా? అవేంటో తెలుసుకోండి..

మీకు యోగర్ట్ కు పెరుగుకు మధ్య తేడా తెలుసా? వాటి మధ్య తేడా ఏంటి? వాటిని ఎలా తయారు చేస్తారో? తెలుసుకుందాం. యోగర్ట్, పెరుగు చూడటానికి ఒకేలా ఉన్నా వాటిని తయారు చేసే పద్ధతిలో మాత్రం తేడా ఉంటుంది.

Yogurt and Curd: పెరుగులో ఎన్ని రకాలుంటాయో తెలుసా? అవేంటో తెలుసుకోండి..
Curd in Winter Season
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 13, 2022 | 4:20 PM

చాలాా మంది యోగర్ట్ అన్నా పెరుగు అన్నా ఒకటే అనుకుంటారు. పెరుగుకు వెస్ట్రస్ పదం యోగర్ట్ అని వాదిస్తుంటారు. అది నిజం కాదు.. యోగర్ట్ వేరు పెరుగు వేరు. అయితే మీకు యోగర్ట్ కు పెరుగుకు మధ్య తేడా తెలుసా? వాటి మధ్య తేడా ఏంటి? వాటిని ఎలా తయారు చేస్తారో? తెలుసుకుందాం. యోగర్ట్, పెరుగు చూడటానికి ఒకేలా ఉన్నా వాటిని తయారు చేసే పద్ధతిలో మాత్రం తేడా ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నిమ్మరసం, వెనిగర్ సాయంతో పాలను గడ్డకట్టిస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాల్లో పెరుగు పాలతో కలిపి పులియబెట్టి పాలను గడ్డకట్టిస్తారు. 

నిమ్మరసం, వెనిగర్ సాయంతో చేసే పెరుగును అసలైన పెరుగు అని, పెరుగును తోడు పెట్టడం ద్వారా చేసే పెరుగును యోగర్ట్ అని అంటారు. అయితే మామూలు పెరుగులో లాక్టోస్ ఎక్కువ ఉంటుంది. యోగర్ట్ లో అయితే లాక్టోస్ శాతం బాగా తక్కువుగా ఉంటుంది. లాక్టోస్ అంటే ఇష్టం ఉండని వారు యోగర్ట్ తీసుకోవడం బెటర్. పెరుగులో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి, అయితే యోగర్ట్ లో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ B12 వంటివి అధికంగా ఉంటాయి. 

నిమ్మరసం ద్వారా పాలును పులియబెట్టి చేసే పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది. అలాంటి పెరుగును వంటలు చేయడానికి ఉపయోగిస్తారు. పాలను తోడు బెట్టి చేసే పెరుగు కొంచెం పులుపు తక్కువుగా ఉంటుంది. అది ఇతర పదార్థాలతో కలిసి తీసుకోడానికి వీలుగా ఉంటాంది. 

ఇవి కూడా చదవండి

పెరుగు, యోగర్ట్‌లో ఏది మంచిది? 

పాలను తోడుబెట్టి చేసే పెరుగులో పొటాషియం, మాలిబ్డినం, విటమిన్ B5 అధికంగా ఉంటాయి. వీటి వల్ల బరువు తగ్గే వారికి ఉపయోగం. అలాగే ఇందులో ఉన్న పోటాషియం కారణంగా రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ కారణంగా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

నిమ్మరసం, వెనిగర్ సాయంతో చేసే పెరుగు జీర్ణక్రియకు సాయం చేస్తుంది. అజీర్ణ సమస్యలున్న వారు ఈ పెరుగును వాడడం శ్రేయస్కరం. అలాగే ఇది రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది. దీంట్లో ఉండే కాల్షియం, బాస్వరం వల్ల ఎముకలకు, అలాగే జుట్టుకు కూడా మేలు చేస్తుంది. 

పెరుగు, యోగర్ట్ రెండూ ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీ, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. యోగర్ట్ తో పోలిస్తే పెరుగు కొంచెం చిక్కగా ఉంటుంది. ఎవ్వరి ఆరోగ్య ప్రయోజనాలను బట్టి వారు యోగర్ట్ లేదా పెరుగును తీసుకోవచ్చని, రెండూ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్