Clove Benefits: నిద్రపోయో ముందు 2 లవంగాలను తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..

Clove Benefits: భారతీయ వంటశాలలో ఉపయోగించే మసాలా దినుసులలో లవంగం ఒకటి. ఇది రుచిని పెంచడమే కాదు, దాని

Clove Benefits: నిద్రపోయో ముందు 2 లవంగాలను తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..
Clove Benefits
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2021 | 10:34 PM

Clove Benefits: భారతీయ వంటశాలలో ఉపయోగించే మసాలా దినుసులలో లవంగం ఒకటి. ఇది రుచిని పెంచడమే కాదు, దాని పోషక విలువను కూడా పెంచుతుంది. దీనిని శాస్త్రీయంగా సిజిజియం అమాటికం అని పిలుస్తారు, లవంగాలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా.. లవంగాలను తినడం వలన కడుపులోని సమస్యలు తగ్గడమే కాకుండా. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగంలో ఉన్న యూజీనాల్ ఒత్తిడి, సాధారణ కడుపు వ్యాధుల నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా … విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలేట్, రిబోఫ్లేవిన్, విటమిన్ ఎ, థియామిన్, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు ఇతర శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.

లవంగాలను ఎప్పుడూ తినాలి.

* రెండు లవంగాలను నమలడం, పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరుతో కలిపి త్రాగటం వలన అనేక ప్రయోజనాలున్నాయి.

1. లవంగాలను రాత్రిపూట తీసుకోవడం వల్ల మలబద్దకం, విరేచనాలు, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 2. లవంగంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మొటిమలను నివారించడంలో సహాయపడే ఒక రకమైన సాల్సిలేట్ కలిగి ఉంది. 3.లవంగాలను గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న చోట లవంగాన్ని పెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 4. గొంతు నొప్పి మరియు నొప్పి నుండి ఉపశమనానికి లవంగం సహాయపడుతుంది. 5. చేతులు, కాళ్ళు వణుకుతున్న సమస్యతో బాధపడేవారు నిద్రపోయే ముందు 1-2 లవంగాలను తినడం వల్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. 6. లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 7. దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్, బ్రోన్కైటిస్, సైనస్, ఉబ్బసం నుంచి బయటపడటానికి లవంగం మీకు సహాయపడుతుంది.

Also Read: ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన