Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Cooking Tips: భారతీయుల భోజనంలో తప్పనిసరిగా అన్నం ఉండాల్సిందే. ఉత్తరాధివారికంటే దక్షణ భారతీయులు తప్పనిసరిగా...

Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి...
Sticky Rice
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 10, 2021 | 8:55 AM

అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపిణి. భార‌త ప్ర‌జ‌లు బియ్యాన్ని, భుజించే భోజనాన్ని అంత‌టి ప‌ర‌మ ప‌విత్రంగా భ‌విస్తుంటారు. చాలా ఇళ్ల‌ల్లో అన్నం తినే ముందు తొలి ముద్ద‌ను క‌ళ్ల‌కు అద్దుకుని తిన‌డం ఆచారంగా వ‌ప్తోంది. ఇప్ప‌టికి ఆ సంస్క్రుతి కొన‌సాగుతోంది కూడా. ఇక ఎక్క‌డికైనా భోజ‌నానికి వెళ్లి భోజ‌నం చేసిన త‌ర్వాత అన్న దాతా సుఖీభ‌వ అంటుంటాం..! అంటే అన్నం పెట్టిన అతిది అన్నా తినే అన్నం అన్నా అంత విశిష్టంగా భావిస్తుంటారు భార‌త ప్ర‌జ‌లు. అంత ప‌విత్రంగా భావించే అన్నం, మాన‌వ ప్రాణాల‌కు మ‌ణిదీపంగా ఉండే అన్నం ప్ర‌మాధ ఘంటిక‌లు మోగిస్తోంది.

భారతీయుల భోజనంలో తప్పనిసరిగా అన్నం ఉండాల్సిందే. ఉత్తరాధివారికంటే దక్షణ భారతీయులు తప్పనిసరిగా అన్నం తప్పనిసరి. అన్నం లేకుండా వారు ఒక రోజు గడపలేరు. అన్నంను వీరికి ఇష్టమైన ఆహారం. ఇది మాత్రమే కాదు, దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన బియ్యం నుండి వారు అనేక రకాల వంటకాలను కూడా తయారు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి ఇడ్లీ, దోస.. ఇలా చాలా రకాల వంటను తయారు చేస్తుంటారు.

దక్షిణాదివారు ఇష్టంగా తయారు చేసే ఇడ్లీ, దోస ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందాయి. ఈ రెండు వంటలు  కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి చూడటానికి చాలా రుచికరంగా ఉంటాయి.

అంతేకాకుండా.. ఇది ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. కానీ ఈ రోజు మీ కోసం మేము తీసుకువచ్చినది కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ ఇది ప్రతిరోజూ దాదాపు ప్రతిఒక్కరి ఇళ్లలో తయారు చేయబడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది మనం కోరుకున్నంత పరిపూర్ణంగా ఉండదు. మేము సాధారణ బియ్యం గురించి మాట్లాడుతున్నాము.

గ్లూటినస్ రైస్ లేదా స్టిక్కీ రైస్ అనేది డెక్స్ట్రిన్, మాల్టోస్ అధికంగా ఉండే బియ్యం రకం. అంటుకునే బియ్యం. తెలుపు, ఊదా లేదా నలుపు అనే అనేక రకాలుగా ఉంటుంది. కూరలు, స్టిర్ ఫ్రైస్ మరియు డెజర్ట్‌లు వంటి వంటకాలకు ఇది ఉత్తమమైనది.

గ్లూటినస్ బియ్యం థాయ్‌లాండ్ చైనా, జపాన్‌తో సహా అనేక దేశాల్లో కనిపిస్తుంటాయి. ఇవి జిగట ఆకృతి కారణంగా ఉడికించడం.. కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు మొదటిసారి స్టిక్కీ రైస్ వండినట్లయితే దానిని సంపూర్ణంగా వండడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా చదవండి.

మీరు గ్లూటినస్ బియ్యం చాలా జిగటగా ఉండాలని కోరుకుంటే.. సరైన ఆకృతిని నిర్ధారించడానికి మీరు దానిని ముందుగానే తయారు చేయాలి. అదే సమయంలో స్టిక్కీ రైస్ చాలా జిగటగా ఉండకూడదనుకుంటే చివరి నిమిషంలో మాత్రమే ఉడికించాలి.

మీరు స్టిక్కీ రైస్ ఆకృతితో సంతోషంగా లేకుంటే కొద్దిగా అల్ డెంటే ఆకృతిని కోరుకుంటే మీరు అన్నం వండే ముందు నానబెట్టకూడదు. అన్నం వడ్డించేటప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లయితే బియ్యం గట్టిపడకుండా ఉండటానికి అవకాశం ఉంది.

వడ్డించేటప్పుడు వడ్డించే చెంచా కొద్దిగా తేమగా ఉండేలా చూసుకోండి. తద్వారా వడ్డించే వంటకం నుండి అన్నం తీయడానికి సులభంగా ఉంటుంది. అంతే కాదు చాలా రుచిగా కూడా ఉంటుంది.

స్టిక్కీ రైస్‌తో సర్వ్ చేయడానికి థాయ్ వంటకాలు..

  • బీఫ్‌తో థాయ్ మసామాన్ కర్రీ
  • చికెన్‌తో థాయ్ రెడ్ కర్రీ
  • థాయ్ బాసిల్ చికెన్ (ప్యాడ్ క్రాపో గాయ్)
  • చికెన్‌తో థాయ్ గ్రీన్ కర్రీ

ఇవి కూడా చదవండి : Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

YS Sharmila: ఇవాళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో షర్మిల దీక్ష.. పోటీపై కీలక ప్రకటనకు ఛాన్స్..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా