Health Tips : రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు పడుకునే ముందు వేడి నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారు, రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు రాత్రిపూట వేడి నీటిని తాగడం మంచిది. ఉదయం కాకుండా రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగే వారి బరువులో వేగంగా మార్పు కనిపిస్తుంది. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

Drinking Hot Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2024 | 3:49 PM

నీరు జీవితానికి చాలా అవసరం. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. అయితే, అందరూ చల్లని నీటినే తాగుతారు. కానీ, వేడి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు కేవలం ఒక గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని సూచిస్తున్నారు.. అవును రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చెమటను కలిగిస్తుంది. శరీరంలోని మురికిని సులభంగా బయటకు పంపుతుంది. రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకుందాం..

రాత్రి పడుకునే ముందు వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:

ఇవి కూడా చదవండి

రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీరం లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చెమటను కలిగిస్తుంది. శరీరంలోని మురికిని బయటకు పంపుతుంది.

గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది:

మీకు మలబద్ధకం లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను నివారిస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది.

బరువు నియంత్రణలో సహాయపడుతుంది:

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు పడుకునే ముందు వేడి నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారు, రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు రాత్రిపూట వేడి నీటిని తాగడం మంచిది. ఉదయం కాకుండా రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగే వారి బరువులో వేగంగా మార్పు కనిపిస్తుంది. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!