Money Saving Tips: ఇలా చేశారంటే.. మీ సంపాదన రెట్టింపు అవుతుంది..

ప్రస్తుతం ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకుంటే ఏ పనీ జరగదు. ఏది కొన్నాలన్నా డబ్బు ఉండాలి. ఆ డబ్బును సంపాదించడానికి చాలా మంది కష్ట పడుతూ ఉంటారు. డబ్బు గురించే.. రాత్రి, పగలు డిస్కర్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా డబ్బు ఇంట్లో నిలవడం లేదని ప్రతీ మధ్య తరగతి కుటుంబం ఆలోచిస్తూనే ఉంటుంది. కష్ట పడిన డబ్బును దాచుకుని ఆస్తి పాస్తులు కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఇది చాలా మందికి సాధ్యపడటం..

Money Saving Tips: ఇలా చేశారంటే.. మీ సంపాదన రెట్టింపు అవుతుంది..
Money Saving Tips
Follow us

|

Updated on: Apr 03, 2024 | 2:52 PM

ప్రస్తుతం ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకుంటే ఏ పనీ జరగదు. ఏది కొన్నాలన్నా డబ్బు ఉండాలి. ఆ డబ్బును సంపాదించడానికి చాలా మంది కష్ట పడుతూ ఉంటారు. డబ్బు గురించే.. రాత్రి, పగలు డిస్కర్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా డబ్బు ఇంట్లో నిలవడం లేదని ప్రతీ మధ్య తరగతి కుటుంబం ఆలోచిస్తూనే ఉంటుంది. కష్ట పడిన డబ్బును దాచుకుని ఆస్తి పాస్తులు కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఇది చాలా మందికి సాధ్యపడటం లేదు. అయితే మీకున్న కొన్ని అలవాట్లను పక్కకు పెట్టి.. ఓ మంచి ప్రణాళిక వేసుకుంటే.. మీరు ఈజీగా డబ్బును సంపాదించుకోవచ్చు. మీ సంపాదన పెంచుకోవడానికి ఈ చిట్కాలు మీకు చక్కగా హెల్ప్ అవుతాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.

మీ లక్ష్యం ఏంటో ముందు నిర్ణయించుకోండి:

డబ్బు సంపాదించినా.. ఏం కావాలి? ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే.. మీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి ముందు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీకు కావాల్సినదేమిటో ఓ పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. అది ఎప్పుడూ మీ కళ్లకు కనిపించేలా ఉండాలి. కాబట్టి ముందు మీ లక్ష్యం ఏంటో తెలుసుకోండి.

బడ్జెట్ సెట్ చేసుకోండా:

మీరు డబ్బు ఎక్కువగా సంపాదించినా.. తక్కువగా సంపాదించినా.. ముందు మీ బడ్జెట్‌ని సెట్ చేసుకోవాలి. ఇంట్లోకి ఎంత ఖర్చు అవుతుంది? ఆదాయం ఎంత? ఎక్కడ కంట్రోల్ చేయాలి? ఎక్కడ ఖర్చులు తగ్గించాలో తెలుసుకోండి. అలా మీరు పొదుపు చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ అధిక ఖర్చులు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

అత్యవసరంగా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి:

ఖర్చులు అనేవి ఎప్పుడూ ఊహించలేం. ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో చెప్పలేం. కాబట్టి మీరు ఎంత సంపాదించినా.. అందులో కొంత మొత్తాన్ని అత్యవసరమైన వాటి కోసం పక్కకు పెట్టుకోవలి. అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు.

అప్పులకు దూరంగా ఉండండి:

మీ సంపాదన పెరగాలంటే ముందు మీరు అప్పులకు దూరంగా ఉండాలి. అస్తమానూ చిన్న, పెద్ద అప్పులు చేయకూడదు. వచ్చిన మీ ఆదాయంలోనే ఎలా ఖర్చులను సెట్ చేసుకోవాలో చూసుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్