Optical Illusion: మీ చూపు బాగా షార్పా.. అయితే ఇందులో ‘E’ ఎక్కడ ఉందో చెప్పండి!
ఆప్టికల్ ఇల్యూషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఏంటో తెలుసు. ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా మీ బ్రెయిన్ అండ్ కంటి చూపు యాక్టీవ్‌గా ఉందో లేదో చెప్పొచ్చు. వీటి ద్వారా మీ కంటి చూపు మెరుగు పడటమే కాకుండా.. మీ మెదడు కూడా చురుకుగా తయారవుతుంది. అంతే కాకుండా పనులపై ఏకాగ్రత, ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని తక్కువ సమయంలో కనిపిడితేనే మజాగా ఉంటుంది. ఇలా అతి తక్కువ సమయంలో..

ఆప్టికల్ ఇల్యూషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఏంటో తెలుసు. ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా మీ బ్రెయిన్ అండ్ కంటి చూపు యాక్టీవ్‌గా ఉందో లేదో చెప్పొచ్చు. వీటి ద్వారా మీ కంటి చూపు మెరుగు పడటమే కాకుండా.. మీ మెదడు కూడా చురుకుగా తయారవుతుంది. అంతే కాకుండా పనులపై ఏకాగ్రత, ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని తక్కువ సమయంలో కనిపిడితేనే మజాగా ఉంటుంది. ఇలా అతి తక్కువ సమయంలో చెబితేనే మీ ఐ సైట్, మెదడుల మధ్య సంయమనం ఎలా ఉందో చెప్పొచ్చు. ఇప్పుడు మరో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ ఇచ్చిన ఫొటోలో అన్నీ Fలు కనిపిస్తున్నాయి కదా.. వీటిల్లో ‘E’ ఎక్కడ ఉందో చెప్పండి.
ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. వీటి ద్వారా కంటి చూపుకు, మెదడుకు మధ్య సమన్వయం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇచ్చిన సమయంలోనే కనుక ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కనిపెడితే.. మీ బ్రెయిన్, కంటి చూపు చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫొటోలో Fలు ఉన్నాయి. కానీ వీటి మధ్యలో E దాగి ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇది చేయడం చాలా సింపుల్. కేవలం 10 సెకన్లలో దీన్ని కనిపిడితే మీ కంటి చూపు బాగా పని చేస్తుందని చెప్పొచ్చు. ఎక్కువ సమయం కాకుండా.. కాస్త అటూ ఇటూలో ‘E’ ఎక్కడ ఉందో కనిపెట్టండి. మరి ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి గ్రీకు దేశంలో మొదట బయట పడ్డాయని చెబుతూ ఉంటారు. గ్రీకు దేశంలోని అక్కడ పురాతన ఆలయాలపై ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు గీసి ఉండటాన్ని చరిత్ర కారులు గుర్తించారు. దీంతో చాలా మంది ఇవి గ్రీకు దేశంలోనే పుట్టాయని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి.
సమాధానం ఇదే..
ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో ‘E’ కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా కని పెట్టని వారికి ఈ సమాధానం. కనిపెట్టలేదని మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి రోజూ చేస్తూ ఉంటే.. మీరే ఈజీగా చెప్పేస్తారు. ఇంతకీ సమాధానం ఏంటంటే.. కింద లైన్‌లో మధ్యలోనే E ఉంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి కళ్లను మోసం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే సరిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








