Skipping-Running : రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో ఏది మంచిది .. ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే..

Skipping-Running : కదల కుండా చేసే ఉద్యోగాలు శారీరక శ్రమ లేకుండా చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు .. దీంతో మనిషి శరీరం పని తీరు అదుపు తప్పి.. ఊబకాయం తో పాటు..

Skipping-Running : రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో ఏది మంచిది .. ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే..
Running Skipping
Follow us
Surya Kala

|

Updated on: Jul 04, 2021 | 11:35 AM

Skipping-Running : కదల కుండా చేసే ఉద్యోగాలు శారీరక శ్రమ లేకుండా చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు .. దీంతో మనిషి శరీరం పని తీరు అదుపు తప్పి.. ఊబకాయం తో పాటు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ తప్పని సరని.. చెమట చిందిస్తేనే.. ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా జీవిస్తామని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఊబకాయంతో ఇబ్బందులు పడేవారు ఎక్కువ అయ్యారు. ఇలాంటి వారు తప్పని సరిగా బరువు తగ్గించాల్సిందే.. అధిక కేలరీలను వ్యాయామం చేసి కరిగించాల్సిందే. అందుకు అత్యుత్తమ మార్గం రన్నింగ్, స్కిప్పింగ్ . ఈ రెండు పద్దతులతో చెమట చింది గుండె వేగం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. అయితే రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో చాలా తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుని బరువు తగ్గడానికి ఎవరికి ఏది బాగా పనిచేస్తుందో చూద్దాం.

* రన్నింగ్, స్కిప్పింగ్ రెండింటి వల్ల కండరాల మీద భారం పడుతుంది. అయితే రన్నింగ్ చేసే సమయంలో శరీరంలోని కిందిభాగం అటూ ఇటూ కదులుతుంటుంది. భుజాలు, పిరుదుల కదలిక ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా త్వరగా కేలరీలు ఖర్చు అవుతాయి. కాకపోతే స్కిప్పింగ్ చేసేటపుడు పిరుదులు సాధారణంగా ఉండి, వెన్నెముక చివరి భాగం మీద భారం పడుతుంది. *రన్నింగ్ తో పోలిస్తే స్కిప్పింగ్ చేసేసమయంలో శరీరం అధిక శ్రమకు గురవుతుంది. దీంతో స్కిప్పింగ్ 10నిమిషాలు చేస్తే 15కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. 10నిమిషాల రన్నింగ్ చేస్తే 125కేలరీలు కరిగితే.. అదే 10నిమిషాల పాటు స్కిప్పింగ్ లో 140కేలరీలు కరుగుతాయి.

అయితే శరీరం అధిక బరువు తగ్గడానికి ఎవరు స్కిప్పింగ్ , ఎవరు రన్నింగ్ చేస్తే మంచిదంటే..

నిజానికి మోకాలు, మడమ, నడుము నొప్పి ఉన్నవారికి రన్నింగ్, స్కిప్పింగ్ రెండూ మంచి వ్యాయామాలు కావు. ఈ వ్యాయామాల వలన ఆ ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు పడే వారు రన్నింగ్ కు బదులు నడక, చిన్నపాటి పరుగు ను ఎంచుకోవాలి. ఇక స్కిప్పింగ్ విషయానికి వస్తే రెండు కాళ్ళమీద ఒకేసారి దూకడం కాకుండా, ఒకే కాలుతో దూకడం చేయవచ్చు. ఈ రెండు వర్కౌట్లలో ఏది చేయాలన్న విషయానికి వస్తే, తక్కువ సమయం ఉన్నవారు రన్నింగ్ కంటే స్కిప్పింగ్ ను ఎంచుకుని వ్యాయామం చేస్తేనే ఆరోగ్యానికి మంచిది.

Also Read: తనను ఆహారంగా తిందామనుకున్న కప్పకు చుక్కలు చూపించిన కందిరీగ.. వైరల్ వీడియో

Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
వ్యూహం ఏంటి..? బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ గళం విప్పుతుందా..
వ్యూహం ఏంటి..? బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ గళం విప్పుతుందా..
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!