AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Manchurian Recipe: ఇంట్లోనే ఈజీగా బోన్ లెస్ చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ లో మంచూరియా తయారీ విధానం ఎలా అంటే

Chicken Manchurian Recipe : చికెన్ మంచూరియా చైనీస్ వంటకం అయినప్పటికీ మనదేశంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచూరియా వెజ్ ప్రియులను , నాన్ వెజ్ ప్రియులను..

Chicken Manchurian Recipe: ఇంట్లోనే ఈజీగా బోన్ లెస్ చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ లో మంచూరియా తయారీ విధానం ఎలా అంటే
Chicken Manchuria
Surya Kala
|

Updated on: Jul 03, 2021 | 1:14 PM

Share

Chicken Manchurian Recipe : చికెన్ మంచూరియా చైనీస్ వంటకం అయినప్పటికీ మనదేశంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచూరియా వెజ్ ప్రియులను , నాన్ వెజ్ ప్రియులను అలరిస్తుంది. ఈరోజు బోన్ లెస్ చికెన్ మంచూరియా తయారీ తెలుసుకుందాం,,

తయారీకి కావాల్సిన పదార్ధాలు :

బోన్ లెస్ చికెన్ -1/4 కేజీ తరిగిన ఉల్లిపాయలు-అరకప్పు అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – అర టీ స్పూన్ కోడిగుడ్డు -ఒకటి మైదాపిండి, సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్, కార్న్ ఫ్లోర్, టమోటా సాస్: ఒక్కో టీస్పూన్ ఉప్పు, నూనె: తగినంత

ఆంధ్ర చికెన్ మంచూరియ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేయించి ఓ ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు వేగనివ్వాలి. అనంతరం ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేపాలి. ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేరిస్తే సరి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ మంచురియా రెడీ. దీనిని ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేసుకోవచ్చు

Also Read: ఓ రిక్షావాలా తనయుడు మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ గా ఎంపిక… అతని సక్సెస్ స్టోరీ పదిమందికి స్ఫూర్తివంతం

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్