AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natarajasana: నడుం సన్నబడాలని ఉందా..? కాళ్లు, చేతులు బలహీనంగా ఉన్నాయా..? ఈ ఆసనం వేసి చూడండి

ప్రస్తుతం మనిషి జీవితం బిజిబిజీ. ఒత్తిడి కూడా అధికమే.. అయితే ఈ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చేది వ్యాయామం.. రోజూ పొద్దున్నే కొంచెం సేపు ధ్యానం, యోగాలకు కేటాయిస్తే.. అప్పుడు..

Natarajasana: నడుం సన్నబడాలని ఉందా..? కాళ్లు, చేతులు బలహీనంగా ఉన్నాయా..? ఈ ఆసనం వేసి చూడండి
Natarajasana
Surya Kala
|

Updated on: Mar 25, 2021 | 11:00 AM

Share

Natarajasana: ప్రస్తుతం మనిషి జీవితం బిజిబిజీ. ఒత్తిడి కూడా అధికమే.. అయితే ఈ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చేది వ్యాయామం.. రోజూ పొద్దున్నే కొంచెం సేపు ధ్యానం, యోగాలకు కేటాయిస్తే.. అప్పుడు ఉండే ఉత్సాహమే వేరు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ బయటకు వెళ్లి వ్యాయామం చేయలేని వారు.. ఇంట్లో యోగాసనాలు వేసినా ఫలితం ఉంటుంది.. అటువంటి వారికోసం కొన్ని యోగాసనాలను ఇప్పటికే పరిచయం చేసాం.. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఆసనం గురించి తెలుసుకుందాం..! ఈ ఆసనం చేయడానికి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఈరోజు నటరాజసనం గురించి తెలుసుకుందాం..!

నటరాజాసనం అంటే శివతాండవ భంగిమలో ఉండే ఆసనం, ఇక నీకు విశ్వవిజయ ఆనంద శివతాండవమే అంటూ పరమేశ్వరుడి నాట్యస్థితిని తెలియజేసే ఆసనం ఇది. అందుకనే దీనికి నటరాజాసనం అని పేరు వచ్చింది.

ఈ ఆసనం వేయు పద్దతి

1. ముందుగా నిటారుగా నిలబడాలి

2. ఊపిరి తీసుకుంటూ కుడి కాలిని వెనక్కి వంచి కుడి మడమని కుడి చేత్తో పట్టుకోవాలి

3. మీ కుడి కాలిని ఎంత పైకి లేపగలిగితే అంత పైకి లేపాలి

4. ఎడమ చేతిని ముందుకు చాచాలి. (అవసరమైతే ఇంకొకరి సహాయం తీసుకోవచ్చు).

5. మామూలుగా శ్వాస తీసుకుంటూ ఇలా ఇరవై ముప్ఫై సెకన్లు ఉండాలి

6. నెమ్మదిగా మామూలు పొజిషన్ లోకి రావాలి

7. ఇలాగే మరల ఎడమ కాలితో కూడా చెయ్యాలి

8. ఇలా రెండు మూడు నిమిషాల పాటూ చేయడం ఉత్తమం.

ఉపయోగాలు :

ఈ ఆసనం వేయడం వలన మోకాళ్లకు, చేతులకు శక్తి వృద్ధి చెందుతుంది. శ రీర అవయవాలకి మంచి బలం కలుగుతుంది. నడుముకు మంచి వ్యాయామం కలిగి సన్నబడుతుంది.

Also Read:  ఎండాకాలంలో డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే.? ఈ ఐదు పండ్లు తినడం తప్పనిసరి.!

చెప్పుడు మాటలు వినను.. నా నమ్మకం నాకుంది అన్న కార్తీక్.. నీ నమ్మకానికి నేను అండగా ఉంటానన్న సౌందర్య

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!