Taapsee Pannu: భారతీయ చీరకట్టులో రష్యా వీధుల్లో తాప్సీ.. ‘దారులు అందమైనవే’ అంటూ ట్వీట్..

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‏కి మకాం మార్చి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కోనసాగుతుంది తాప్సీ పన్నూ. ఈ అమ్మడు ప్రస్తుతం టీమిండియా

Taapsee Pannu: భారతీయ చీరకట్టులో రష్యా వీధుల్లో తాప్సీ.. 'దారులు అందమైనవే' అంటూ ట్వీట్..
Tapsee Pannu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 23, 2021 | 2:18 PM

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‏కి మకాం మార్చి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కోనసాగుతుంది తాప్సీ పన్నూ. ఈ అమ్మడు ప్రస్తుతం టీమిండియా మహిళ క్రికెటర్ జట్టు సారథి మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు ‘ చిత్రంలో నటిస్తోంది. ఇందులో తాప్సీ మిథాలీ రాజ్ పాత్రలో నటిస్తుంది. యాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన పలు సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లోని విశేషాలను ఇందులో చూపించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ తన సోదరి షాగున్ తో కలిసి రష్యా టూర్ లో ఎంజాయ్ చేస్తుంది. తన సోదరితో కలిసి అన్ని నగరాలను చుట్టేస్తుంది. ఇక సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో ఓ డిన్న‌ర్‌కు అటెండ్ అయ్యింది తాప్సీ. ఈ పార్టీకి స్పెషల్ గా సారీలో వెళ్లింది. భారతీయ సంప్రదాయపు చీరకట్టు.. చేతికి గాజులు, సన్ గ్లాసెస్ తో తెగ హడావిడిగా రోడ్డుపై ప‌రుగు తీస్తున్న ఓ ఫోటోను త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది తాప్సీ. పీటర్ బర్గ్ రోడ్డులో ఉన్న గీతలను మెచ్చుకుంది. “ఈ దారులు అందంగా మంత్రముగ్ధులను చేస్తాయి. రాత్రి భోజనానికి ఆలస్యం అయ్యింది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం తాప్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాప్సీ న‌టించిన హ‌సీనా దిల్‌రుబా చిత్రం త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

Also Read: International Olympic Day 2021: ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటో తెలుసా..?

Indian Culture: మగువుమనసు దోచే రంగుల గాజులు.. ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా

High Court on Schools: స్కూల్స్‌ రీఓపెన్‌పై హైకోర్టు కీలక సూచన.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్న విద్యాశాఖ

Migration of Tribals: అధికారుల వేధింపులు.. పులిభయం.. సేద్యం చేసే ధైర్యం లేక.. వలసపోతున్న గిరిపుత్రులు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!