Curd Benefits: వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా..? కాదా..

పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, వర్షాకాలంలో పెరుగు వినియోగానికి దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల

Curd Benefits: వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదా..? కాదా..
Curd (1)
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 17, 2023 | 3:09 PM

వర్షాకాలంలో పెరుగు: పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆ కారణంగా, పాల ఉత్పత్తులను అన్ని సమయాలలో తినకూడదని మీకు తెలుసా..? పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, వర్షాకాలంలో పెరుగు వినియోగానికి దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల కఫం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, జలుబు సమస్యలు పెరుగుతాయి.

వర్షాకాలంలో పెరుగు తినటం వల్ల శ్వాసలో గురక,ఉబ్బసం తీవ్రతరం కావడంతో, గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంటుంది. రాత్రిపూట పుల్లని పెరుగు తినటం వల్ల కఫం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, వర్షాకాలంలో ప్రతిరోజూ పెరుగు తినడం మంచిది కాదు.

అలాగే అలర్జీ సమస్య , మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పెరుగు వినియోగానికి దూరంగా ఉండాలి. పులుపు వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. పుల్లని పెరుగు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అయితే పెరుగులో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి… రాత్రిపూట పెరుగు తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట పెరుగు తినటం కంటే పలుచటి మజ్జిగ, రైతా రూపంలో తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే