రాత్రిపూట అధిక బీపీ ప్రమాదాన్ని పసిగట్టగల రక్త పరీక్ష!

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ఉన్నవారు హృదయ సంబంధ వ్యాధులకు గురవుతారని, ‘రివర్స్ డిప్పింగ్’ వల్ల నిద్రపోయేటప్పుడు రక్తపోటు తక్కువగా ఉండటానికి బదులు ఎక్కువవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిని సాధారణ రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని వారు తెలిపారు. చాలా మందికి రాత్రిపూట లో బీపీ ఉంటుంది. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రోగులకు రివర్స్ డిప్పింగ్‌ ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకముందే వారికి అవసరమైన సహాయం […]

రాత్రిపూట అధిక బీపీ ప్రమాదాన్ని పసిగట్టగల రక్త పరీక్ష!
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2019 | 5:54 PM

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ఉన్నవారు హృదయ సంబంధ వ్యాధులకు గురవుతారని, ‘రివర్స్ డిప్పింగ్’ వల్ల నిద్రపోయేటప్పుడు రక్తపోటు తక్కువగా ఉండటానికి బదులు ఎక్కువవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిని సాధారణ రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని వారు తెలిపారు. చాలా మందికి రాత్రిపూట లో బీపీ ఉంటుంది. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రోగులకు రివర్స్ డిప్పింగ్‌ ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకముందే వారికి అవసరమైన సహాయం పొందటానికి వీలుంటుందని తెలిపారు. “అదనపు సమస్యలకు గురికాకుండా నిరోధించడానికి.. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నవారి హృదయనాళ సమస్యల ప్రమాదాన్ని గుర్తించగలము” అని యుఎస్ లోని మిస్సోరి స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ గోజల్ వివరించారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!