Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జొన్న రొట్టెలు పూరీళ్ల పొంగించే మ్యాజిక్ ట్రిక్.. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..!

చాలామంది జొన్న రొట్టెలు ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే పిండి కలిపే క్రమంలో కొన్ని ట్రిక్స్ పాటిస్తే జొన్న రెట్టెలు కూడా గోధుమ పిండి చపాతీల్ల మెత్తగా పొరగా వస్తాయి. ఇందుకోసం మీరు చపాతీలు తయారు చేసుకునే క్రమంలో పిండిని కలుపుకునే సమయంలో తప్పకుండా వేడినీటిని వినియోగించాల్సి ఉంటుంది. పిండి కలుపుకునే క్రమంలో తప్పకుండా ముందుగా

జొన్న రొట్టెలు పూరీళ్ల పొంగించే మ్యాజిక్ ట్రిక్.. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..!
Jowar Roti
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 07, 2025 | 6:52 PM

చాలామంది చపాతీలు రోజు చేసుకొని తింటూ ఉంటారు.. నార్త్ ఇండియాలో ఎక్కువగా తింటూ ఉంటారు. చపాతీలు చాలామంది రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చేసే తప్పుల కారణంగా చపాతీలు సరిగా పొంగవు.. దీంతో తినేందుకు గట్టిగా ఉంటాయి. నిజానికి చపాతీలు పొంగడానికి చాలా మంది చాలా రకాల ట్రిక్స్ పాటిస్తుంటారు. అయితే ఆ ట్రిక్స్ ఏంటో? ఎలా తయారు చేస్తే చపాతీలు పూరీళ్ల పొంగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది జొన్న రొట్టెలు ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే పిండి కలిపే క్రమంలో కొన్ని ట్రిక్స్ పాటిస్తే జొన్న రెట్టెలు కూడా గోధుమ పిండి చపాతీల్ల మెత్తగా పొరగా వస్తాయి. ఇందుకోసం మీరు చపాతీలు తయారు చేసుకునే క్రమంలో పిండిని కలుపుకునే సమయంలో తప్పకుండా వేడినీటిని వినియోగించాల్సి ఉంటుంది. పిండి కలుపుకునే క్రమంలో తప్పకుండా ముందుగా జల్లించి అందులో తగినంత ఉప్పు వేసుకొని, స్టవ్ పై వేడి నీటిని పెట్టుకుని ఆ నీటితో పిండిని కలుపుకోవాలి. లేదంటే, స్టౌవ్‌ చిన్న మంటపై పెట్టుకుని అదే నీటిలో పిండిని వేస్తూ గరిటతో బాగా కలుపుకోవాలి. ఇక్కడ చేతులు కాలకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.

ఇక, పిండి చల్లారిన తర్వాత చపాతీ పిండిలా తయారు చేసుకోవటం కోసం బాగా మెత్తగా ఉండలు లేకుండా చేతులతో పూర్తిగా కలుపుకోవాలి. ఆ తరువాత కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని చపాతీల్ల ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇక మీడియం ఫ్లేమ్‌తో పెనంపై వేసి కాల్చుకోవాలి. అయితే, ఇక్కడ మరో ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి.. ఈ జొన్న రెట్టెలు కాల్చుకునే క్రమంలో పైనంవైపు బాగం కాస్త దొరగా కాలిన వెంటనే.. ఆ రొట్టె పై భాగంపై నీళ్లను రాయాలి. ఇప్పుడు మరో వైపు మర్లేసుకుని కాల్చుకుంటూ, మెత్తటి నాఫ్కిన్‌తో వత్తుకుంటూ కాల్చాలి. ఇలా చేస్తే రొట్టెలు కూడా పూరీళ్ల పొంగి మెత్తగా వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత