AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peppers Benefits: బాబోయ్‌ ఈ నల్లటి మసాల వాడకంతో ఇన్ని లాభాలా..? ఒంట్లో కొవ్వుని కోసేసి.. షుగర్‌ కంట్రోల్‌ చేస్తుంది..

మిరియాలు.. నల్లగా చిన్నగా ఉండే ఈ మసాలాతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే వీటిని అనేక సమస్యలకు ఔషధంగా కూడా వాడుతుంటారని చెప్పారు. మిరియాలు జీర్ణ ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుందని చెబుతున్నారు. అయితే మిరియాలు క్రమం తప్పకుండా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jun 07, 2025 | 5:20 PM

Share

1 / 6
మిరియాలతో జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. కడుపులో యాసిడ్, గ్యాస్, దీర్ఘకాలిక మలబద్ధక సమస్య కూడా తగ్గిపోతుంది. మిరియాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఖనిజాలను గ్రహిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, సెలీనియం బీటా కెరోటీన్ ఉంటుంది.

2 / 6
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు క్రమం తప్పకుండా మిరియాలు తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కొవ్వు కణాలను కరిగించేస్తుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. మిరియాలతో త్వరగా కడుపునిండా అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

3 / 6
క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఏదోఒక రూపంలో మిరియాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది మనలో రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. తద్వారా సీజనల్‌ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

4 / 6
రెగ్యులర్‌గా మిరియాలు తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వయసు రీత్యా వచ్చే ఆల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. మిరియాలు తీసుకున్న వాళ్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి బయటపడతారు. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. ఇది ప్రాణాంతక క్యాన్సర్ ,గుండె సమస్యలను సైతం దూరంగా ఉంచుతుంది.

5 / 6
అంతేకాదు మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కూడా మిరియాలు తీసుకోవడం వల్ల ఇది షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగకుండా కంట్రోల్‌ చేస్తుంది..బాడీలో మెటాబాలిజం రేటును పెంచుతుంది. ఇది డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి మంచి హోం రెమెడీగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

6 / 6
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!