Weekly Horoscope: వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (జూన్ 8-14, 2025): మేష రాశి వారికి ఈ వారం అనేక మార్గాల్లో ఆదాయం తప్పకుండా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గు ముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు పని భారం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12