Ants Trouble: చీమలు ఇల్లంతా తిరిగేస్తూ ఇబ్బంది పెట్టేస్తున్నాయా? ఇలా చేస్తే చీమలు కనిపించమన్నా కనిపించవు!

చీమలు ఒక సాధారణమైన సమస్య గృహణిలకు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నిత్యం ఎదో ఒక పక్క చీమలు ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. ఒక పక్క ఆహార పదార్ధాలపై దాడి చేస్తాయనే భయం ఉంటుంది.

Ants Trouble: చీమలు ఇల్లంతా తిరిగేస్తూ ఇబ్బంది పెట్టేస్తున్నాయా? ఇలా చేస్తే చీమలు కనిపించమన్నా కనిపించవు!
Ants In House
Follow us
KVD Varma

|

Updated on: Aug 02, 2021 | 5:52 PM

Ants Trouble:  చీమలు ఒక సాధారణమైన సమస్య గృహణిలకు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నిత్యం ఎదో ఒక పక్క చీమలు ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. ఒక పక్క ఆహార పదార్ధాలపై దాడి చేస్తాయనే భయం ఉంటుంది. మరోపక్క అవి కుడితే పడే ఇబ్బంది కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న ఇంట్లో చీమలతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సాధారణంగా ఇప్పుడు ఇళ్లను కట్టేటప్పుడే చీమలు, చెదలు పట్టకుండా ఉండేలా రసాయనాలతో పునాదులను నింపేసి కడుతున్నారు. కానీ, అది కొంతకాలం మాత్రమే రక్షణ ఇస్తుంది. మాటిమాటికీ రసాయనాలతో ఇంటిలో ఇలా చీమలను తరిమే పని పెట్టుకోవడమూ సాధ్యం కాదు. ఎక్కువగా వానాకాలంలో చీమల బాధ ఉంటుంది. చీమలు ఇంట్లోకి చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా చీమలను ఇంటిలోకి రానీయకుండా చూసుకోవచ్చు.

ముఖ్యంగా ఇంటిలో పరిశుభ్రతను పాటించాలి. ఇంటిలో పరిశుభ్రత లేకపోతే మొదటగా దాడి చేసేవి చీమలే. అదేవిధంగా గదుల మూలల్లో తేమ లేకుండా ఉండడమూ అవసరం. గోడలకు వచ్చే బీటలు.. ఫ్లోరింగ్ లో పగుళ్లు వంటివి చీమలు చేరే అవకాశం కల్పిస్తాయి. ఇలా ఎక్కడన్నా పగుళ్లు ఉంటే కనుక వెంటనే వాటిని మూసేసుకోవాలి. ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ తీపి పదార్ధాలు పారేయకుండా చూసుకోవాలి. పిల్లలు ఉన్న ఇంట్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వారు తినిన ఆహారపదార్ధాల అవశేషాలు నేలమీద పడటం వలన వాటికోసం చీమలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జాగ్రత్తలు తీసుకున్నా చీమలు వస్తే ఇలా చేసి చూడండి..

బోరిక్ ఆమ్లం – చీమలను తిప్పికొట్టడానికి ఈ పదార్ధం మంచిది. ఈ పొడిని చీమలు తిరుగాడుతున్న ప్రదేశాల్లో చల్లుకోవాలి. అయితే.. పిల్లలు దానికి దగ్గర కాకుండా జాగ్రత్త పడాలి.

ఉప్పు-నిమ్మ – నిమ్మరసం చీమలను తిప్పికొడుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చీమల ఉనికిని నిరోధిస్తుంది. చీమలను నిరోధించడానికి నిమ్మరసం, నీటి మిశ్రమాన్ని చీమలు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో పిచికారీ చేయడం ద్వారా వాటిని పారద్రోలవచ్చు.

దాల్చిన చెక్క – చీమలను తిప్పికొట్టడానికి దాల్చిన చెక్క పొడి ఒక గొప్ప మార్గం. దాల్చిన చెక్క పొడిని చీమలు ఇంట్లోకి వెళ్లే దారిలో తలుపులు, కిటికీల దగ్గర వేలాడదీయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

పెప్పర్ అప్లికేషన్ – చీమలను తిప్పికొట్టడానికి మిరియాలు ఉత్తమమైనవి. అల్మారాలు, కిటికీలు, ఆహార నిల్వ ప్రదేశాల చుట్టూ మిరియాల పొడిని చల్లుకోండి. చీమలు కచ్చితంగా పారిపోతాయి.

Also Read: Afternoon Bath Affect: మీరు మధ్యాహ్నసమయంలో స్నానం చేస్తున్నారా..మీరు కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే!

Skincare in Monsoons: వర్షాకాలంలో తేమ వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం.. మీ చర్మాన్ని సంరక్షించుకోండి ఇలా..

దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
దేవుడి ఉంగరాలు ధరిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
ఆస్పత్రి బెడ్‌పై స్టార్ యాంకర్ స్రవంతి.. 40 రోజులుగా నరకమంటూ..
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
నిద్ర లేమి సమస్యకు బెస్ట్ మెడిసిన్ ఈ పానీయాలు.. ట్రై చేసి చూడండి
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
Video: విరాట్‌ను చూసేందుకు చెట్లు ఎక్కిన అభిమానులు
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
హోండా కార్లపై తగ్గింపుల జాతర.. ఆ మోడల్స్‌పై నమ్మలేని ఆఫర్స్
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను..
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ వెల్లడి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
హైకొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? ఈ 4 పదార్థాలను అస్సలు తినకండి
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
కార్తీకపౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.