Garlic Benefits: పరగడుపున వెల్లుల్లి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే మీరే షాకవుతారు..

మసలా దినుసు వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. ఆహారం రుచిని పెంచేందుకు వెల్లుల్లి పనిచేస్తుంది. అదే సమయంలో కొంతమంది వెల్లుల్లిని పచ్చిగా కూడా తింటారు.

Garlic Benefits: పరగడుపున వెల్లుల్లి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే మీరే షాకవుతారు..
Garlic
Follow us

|

Updated on: Sep 27, 2022 | 5:36 AM

Health benefits of eating Garlic: ప్రతిఒక్కరి వంటగదిలో మసలా దినుసులు తప్పనిసరిగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి.. ఔషధాల కంటే ఎక్కువగా పనిచేస్తాయి. మసలా దినుసు వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. ఆహారం రుచిని పెంచేందుకు వెల్లుల్లి పనిచేస్తుంది. అదే సమయంలో కొంతమంది వెల్లుల్లిని పచ్చిగా కూడా తింటారు. వెల్లుల్లిలో విటమిన్ బి-6, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఉన్నాయి. మరోవైపు రోజూ ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను ఖాళీ కడుపు (empty stomach) తో తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ pH స్థాయి మెరుగుపడుతుంది. ఇంకా జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ వెల్లుల్లి అల్సర్, ఇతర జీర్ణశయాంతర వ్యాధులలో బయోయాక్టివ్ సమ్మేళనాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  2. రక్తపోటును తగ్గిస్తుంది: రక్తపోటును తగ్గించడంలో వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. మరోవైపు మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తింటే మీ రక్తపోటు అదుపులో ఉంటుంది. అందువల్ల మీరు దీన్ని రోజూ తినవచ్చు.
  3. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా రోజూ తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  4. కిడ్నీ వ్యాధి: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంది. ఇది మూత్రపిండాల పని తీరును మెరుగుపరచడంతోపాటు రక్తపోటు, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
  5. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: వెల్లుల్లి శరీరంలోని వాపును తగ్గిస్తుంది. ఇంకా రోగనిరోధక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు