AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంటి పైకప్పుపై భయంకరమైన భారీ రాక్ పైథాన్.. క్షణాల్లో ఏం చేసిందంటే..? షాకింగ్ వీడియో

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Viral Video: ఇంటి పైకప్పుపై భయంకరమైన భారీ రాక్ పైథాన్.. క్షణాల్లో ఏం చేసిందంటే..? షాకింగ్ వీడియో
Indian Rock Python
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Sep 26, 2022 | 6:48 AM

Share

Indian rock python video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. సాధారణంగా సోషల్ మీడియాలో మీరు పాములకు సంబంధించిన చాలా వీడియోలను కూడా చూసి ఉంటారు. కొన్ని వీడియోల్లో పాములు, ముంగిసలు పోరాడుతున్నవి.. మరికొన్ని వీడియోలు పాములను రక్షించేవి చూసుంటారు. అయితే.. ఇలాంటి వీడియో మాత్రం మీరు ఇంతవరకు చూసి ఉండరు. క్లిప్‌లో కనిపిస్తున్న పాము ఇండియన్ రాక్ పైథాన్ అంటూ ఈ వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో పాము ఇలా ఉందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఓ పెంకుటిల్లు పైకప్పుపై ప్రమాదకరమైన కొండచిలువ ఉండటాన్ని చూడవచ్చు. ఈ పాము పైకప్పు మీద పాకుతూ నెమ్మదిగా నిలబడటం ప్రారంభిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా తప్పక చూడండి.

ఇవి కూడా చదవండి

చెట్టుపైకి ఎక్కుతున్న ప్రమాదకరమైన కొండచిలువ.. వీడియో చూడండి..

ఈ పాము శరీరం సగం ఇంటి పైకప్పుపై, సగం శరీరం గాలిలో లేచి నిలబడి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాము చెట్టు కొమ్మను పట్టుకుని చెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. కొంతసేపటి తర్వాత పాము (ఇండియన్ రాక్ పైథాన్) చెట్టు పైకి పూర్తిగా ఎక్కుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందించకుండా ఉండలేకపోతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో snakes_of_india షేర్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించారు. ఇది మాత్రమే కాదు వేలాది మంది ఈ వీడియోను కూడా లైక్ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..