Viral Video: ష్.. నేనూ మీతోనే.. నిద్రొస్తుంది పడుకోండి.. నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్న క్యూట్ వీడియో..

ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వచ్చి రాగానే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి.

Viral Video: ష్.. నేనూ మీతోనే.. నిద్రొస్తుంది పడుకోండి.. నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్న క్యూట్ వీడియో..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 25, 2022 | 6:30 AM

Ducklings Sleep Over A Puppy: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వచ్చి రాగానే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ఇవి కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఒక అందమైన వీడియో ఇంటర్నెట్‌లో హృదయాలను గెలుచుకుంటోంది. ఒక చిన్న కుక్కపిల్ల, బాతు పిల్లలు ఆడుతూ పాడుతూ కనిపించాయి. ఇవన్నీ విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి. వీటీ స్నేహం చూసి నెటిజన్లు తెగ ఫీదా అవుతున్నారు. ఇలాంటి అరుదైన సన్నివేశాలు జంతువుల మధ్యనే కనిపిస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను శనివారం ట్విట్టర్‌లో Yoda4ever అనే వినియోగదారు షేర్ చేయగా.. ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కుక్కపిల్ల తనలో ఒకరిలా బాతు పిల్లలను అనుకుంటుంది అంటూ కాప్షన్ కూడా ఇచ్చారు.

ఈ వైరల్ వీడియో బాతు పిల్లలను అనుసరిస్తూ కూర్చోవడానికి స్థలం కోసం చూస్తున్న చిన్న కుక్కపిల్ల షాట్‌తో ప్రారంభమవుతుంది. కుక్కపిల్ల ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు తదుపరి ఫ్రేమ్‌లో బాతు పిల్లలు కుక్కపిల్లపై కూర్చుని నిద్రపోతుండటాన్ని చూడవచ్చు. బాతు పిల్లలు కుక్కపిల్ల తలపై కూర్చున్నప్పటికీ.. కుక్కపిల్ల మాత్రం అస్సలు పట్టించుకోకుండా సేద తీరుతూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

యూజర్ షేర్ చేసిన కొద్ది గంటలకే ఈ వీడియోకు 8.1 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా 4.2 లక్షలకు పైగా లైక్‌లు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ నెటిజన్లు బ్యూటిఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చాలా అందంగా ఉందంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!