AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే టీతో ఈ పదార్థాలను తింటున్నారా..? ప్రమాదంలో పడతారు జాగ్రత్త..

Worst Food and Tea combination: చాలా మంది తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. కొందరికి ఉదయం టీ లేకపోతే తలనొప్పి మొదలవుతుంది.

Health Tips: ఉదయాన్నే టీతో ఈ పదార్థాలను తింటున్నారా..? ప్రమాదంలో పడతారు జాగ్రత్త..
Tea
Shaik Madar Saheb
|

Updated on: Sep 26, 2022 | 6:00 AM

Share

Worst Food and Tea combination: చాలా మంది తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. కొందరికి ఉదయం టీ లేకపోతే తలనొప్పి మొదలవుతుంది. ఇంకా ఏం తోచదు కూడా. అదే సమయంలో చాలా మంది టీతో ఏదో ఒకటి తినడానికి ఇష్టపడతారు. కొందరు బిస్కెట్లను లేదా బ్రెడ్ ను టీ లో ముంచుకొని లొట్టలేసుకుంటూ తింటారు. మరికొందరూ పిండి పదార్థాలను కూడా వేసుకొని తింటారు. అయితే అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో పలు పదార్థాలను తినడం వల్ల కొత్త సమస్యలు మొదలవుతాయని పేర్కొంటున్నారు. కావున టీతో ఏయే పదార్థాలు తీసుకుంటే మీకు హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ తాగే సమయంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..

గుడ్డు: చాలా మంది టీతో పాటు గుడ్డు తినడానికి ఇష్టపడతారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే టీ ఆకుల్లో ఉండే టానిక్ యాసిడ్ గుడ్డులోని ప్రొటీన్‌తో కలిసినప్పుడు యాసిడ్‌లు ప్రోటీన్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇవి మలబద్ధకం, పైల్స్ ప్రమాదాన్ని పెంచుతాయి.

స్వీట్ బిస్కెట్లు: చాలా మంది స్వీట్ బిస్కెట్లను టీతో పాటు తినడానికి ఇష్టపడతారు. తీపి బిస్కెట్లను టీతో కలిపి తీసుకుంటే షుగర్ రిస్క్ పెరుగుతుంది. శరీరంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటే అది ముఖంపై మొటిమలకు దారితీస్తుంది. ఇది కాకుండా ముఖంపై ముడతలు కూడా ఏర్పడతాయి.

శనగపిండితో చేసిన పదార్థాలు: టీతో శెనగపిండితో చేసిన పదార్థాలను తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే శనగపిండితో చేసిన వాటిని టీతో కలిపి తీసుకుంటే, అది శరీరంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాల కొరత ఏర్పడి పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి. ఇంకా బరువు సమస్య కూడా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ