AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. స్నేక్‌ క్యాచర్‌కు చెమటలు పట్టించిన రాచనాగు.. కొంచెంలో మిస్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం చాలా ప్రమాదకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియో చూసి మీరు కూడా స్టన్ అయిపోతారు.

Viral Video: వామ్మో.. స్నేక్‌ క్యాచర్‌కు చెమటలు పట్టించిన రాచనాగు.. కొంచెంలో మిస్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
King Cobra Viral Video
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Sep 26, 2022 | 6:48 AM

Share

King Cobra Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం చాలా ప్రమాదకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియో చూసి మీరు కూడా స్టన్ అయిపోతారు. ఓ వ్యక్తి నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియో అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే, నెట్టింట వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పాములకు సంబంధించినవి కూడా ఉంటాయి. తాజాగా, ఈ వీడియో వచ్చి రాగానే నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో పామును పట్టే వ్యక్తికి మంచి గుణపాఠం నేర్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రా పామును చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో పామును శాంతింపజేసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. పాము ఒక్కసారిగా ఆగ్రహం చెంది వ్యక్తిపై దాడి చేసింది. ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒకసారి చూడండి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఆ వ్యక్తి అదృష్టం ఏమిటంటే తృటిలో దాని బారి నుంచి తప్పించుకున్నాడు. సాధారణంగా రాచనాగు రెప్పపాటులోనే దాడి చేస్తుంది. అందుకే దానిని పట్టుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే.. స్నేక్ క్యాచర్ పట్టుకునే సమయంలో దానిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో therealtarzann అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించారు. దీంతోపాటు లైక్ చేసి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాములతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
టమాటాలతో ఇలా చేశారంటే.. మసాలా చాట్ రుచి అదిరిపోవాల్సిందే!
టమాటాలతో ఇలా చేశారంటే.. మసాలా చాట్ రుచి అదిరిపోవాల్సిందే!
ఊహకందని ఊచకోత.. రెండో రోజే బ్రేక్ ఈవెన్..!
ఊహకందని ఊచకోత.. రెండో రోజే బ్రేక్ ఈవెన్..!