AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యబాబోయ్.. రక్త పింజర్రోయ్.. పాము బ్రేక్ డాన్స్ ఎప్పుడైనా చూశారా..

Snake Dance video: సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వాటిలో జంతువులకు సంబంధించనవి బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.. వీటికి సోషల్ మీడియాలో భారీ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.

Viral Video: అయ్యబాబోయ్.. రక్త పింజర్రోయ్.. పాము బ్రేక్ డాన్స్ ఎప్పుడైనా చూశారా..
Snake Dance
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2025 | 12:59 PM

Share

Snake Dance video: సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వాటిలో జంతువులకు సంబంధించనవి బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.. వీటికి సోషల్ మీడియాలో భారీ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అంటే నెటిజన్లు పాము వీడియోలపై చాలా ఆసక్తి చూపుతున్నారు.. కింగ్ కోబ్రాతోపాటు పలు రకాల పాముల వీడియోలను నెటిజన్లు ఎక్కువగా చూస్తుంటారు. తాజాగా.. ఓ పాము డ్యాన్స్ నెట్టింట షేక్ చేస్తోంది.. నాగిని పాటకు పాము డ్యాన్స్ చేస్తున్న సర్‌ప్రైజింగ్ వీడియో వైరల్ అవుతోంది.. దానిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

నాగిని పాటకు పాము డ్యాన్స్ చేడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అవును.. మీరు విన్నది నిజమే.. సినిమాల్లో తరచుగా వినిపించే ఫ్లూట్ శబ్దం విన్న తర్వాత పాములు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాయి.. ఇది రీల్.. అయితే. ఇక్కడ నిజంగానే జరిగింది.. ఇలాంటి ది నిజ జీవితంలో దీనిని చూసిన వారు చాలా తక్కువ.. అయితే.. బీహార్‌కు చెందిన ఒక బాలుడు నాగిన్ పాటను తన ఫోన్‌లో పెట్టినప్పుడు, పాము ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ వీడియో పాతదే కానీ.. మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

వైరల్ అవుతున్న వీడియోలో, నాగిని ట్యూన్ ప్లే అవ్వడం ప్రారంభించిన వెంటనే పాము నేలపై పాకడం ప్రారంభించడాన్ని చూడవచ్చు. దీని తరువాత, పాము వింతగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది కాకుండా, పాము తన నోరు చాచి నేలపై దొర్లుతుంది. పాము ఇలా నృత్యం చేయడం అక్కడ ఉన్నవారిని ఆకర్షించింది.

ఇది కూడా చదవండి: అమావాస్య రోజున కొత్త చీపురు కొనొచ్చా..? లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇలా చేయండి..

అయితే.. పాము నిజంగా నాగిని పాటకు నృత్యం చేస్తుందా లేదా అది కేవలం యాదృచ్చికమా? అంటే.. ఎవరి దగ్గరా సమాధానం లేదు.. వాస్తవానికి పాముకు చెవులు ఉండవని.. వినపడదని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు.. అయితే.. వీడియోపై స్పష్టమైన సమాచారం లేదు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యారాడ తీరానికి అనుకోని అతిథి..!
యారాడ తీరానికి అనుకోని అతిథి..!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్