టాప్ 10 న్యూస్ @9PM

1. కాళేశ్వరం తరహాలోనే పోలవరం.. మేఘా మాటంటే మాటే ! తెలంగాణకు జీవ ప్రదాయినిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా.. రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అటు ఆంధ్రప్రదేశ్‌ జీవధార పోలవరం ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు సంసిద్ధమైంది. శుక్రవారం.. Read more 2. అక్కడలా..ఇక్కడిలా.. గులాబీ బాసా..? మజాకా ? దక్షిణాదిలో పాగా వేయాలనేది కమలం నేతల కల. ఇందుకోసం రకరకాల రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు . అందులో ఒకటి […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 01, 2019 | 9:01 PM

1. కాళేశ్వరం తరహాలోనే పోలవరం.. మేఘా మాటంటే మాటే !

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి స్థాయిలో నిండింది. సరళా సాగర్‌ అనగానే అందరికి ముం దుగా గుర్తొచ్చేది ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టమ్‌. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే మానవ ప్రమేయం.. Read more

దొరికింది..దొరికినట్టు చక్కా పంచుకోకుండా.. పంపకాల్లో తేడా వస్తే ఇదే జరుగుతోంది. ఎంతో కష్టపడి స్కెచ్ వేసినా కూడా షేరింగ్‌లో తేడా రావడంతో…ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమైపోయింది. ఐడియా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయినవారు..సొత్తు ..Read more

ఒకవైపు వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లోను విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఇంకోవైపు ఆయనను తరుముకొస్తోంది అభిశంసన తీర్మానం. తాజాగా ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ.. Read more