టాప్ 10 న్యూస్ @ 9 AM

1.చంద్రబాబుపై వల్లభనేని సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లు కమలం గూటికి చేరగా.. తాజాగా.. Read More 2.పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. అయితే వంశీ పార్టీ మారడంతో పాటు.. Read More 3.వైసీపీవైపు ఎన్టీఆర్ చూపు..? వల్లభనేని ఏమన్నారంటే..! వైసీపీ కండువా […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 15, 2019 | 9:07 AM

1.చంద్రబాబుపై వల్లభనేని సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లు కమలం గూటికి చేరగా.. తాజాగా.. Read More

2.పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. అయితే వంశీ పార్టీ మారడంతో పాటు.. Read More

3.వైసీపీవైపు ఎన్టీఆర్ చూపు..? వల్లభనేని ఏమన్నారంటే..! వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009 ఎన్నికల ప్రచారానికి తాను.. Read More

4.ఆనాడు వైఎస్‌ తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడు ఆనాడు తాను వైఎస్‌ని అడిగిన కోరికను ఆయన తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడని అన్నారు సీనియర్ నటుడు విజయ్ చందర్. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా.. Read More

5.బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.. Read More

6.ఆ పదవి కోసం.. తన బయోడేటాను పంపిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ టీపీసీసీ పదవికోసం ఫైట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క మాత్రమే ఈ పదవి కోసం పోటీలో ఉన్నారనుకుంటే.. Read More

7.మళ్లీ శబరిమల అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన మహిళలు.. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు మళ్లీ మహిళలు సిద్ధమవుతున్నారు. యుక్తవయస్సులో ఉన్న మహిళలు ఆలయ ప్రవేశంపై ఏళ్ల తరబడి నిషేధం కొనసాగుతోంది. అయితే గతేడాది సుప్రీంకోర్టు.. Read More

8.జేఎన్‌యూ సాక్షిగా.. వివేకానందుడికి ఘోర అవమానం.. దేశరాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సాక్షిగా స్వామి వివేకానందుడికి ఘోర అవమానం జరిగింది. క్యాంపస్‌లోని వివేకానంద విగ్రహాన్ని గురువారం రోజున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.. Read More

9.నాగ్-చిరు దెబ్బకు రికార్డులు బ్రేక్.. రేటింగ్‌ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో.. బుల్లి తెరపై తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా సీజన్3 ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్3 గ్రాండ్ ఫినాలే అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది.. Read More

10.బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్‌ వేదికగా.. వంశీ, రాజేంద్రప్రసాద్‌ల మధ్య బిగ్ ఫైట్ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. అధికార పార్టీకి జైజేలు కొట్టారు. అయితే వంశీ పార్టీ మారుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు.. Read More