పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. అయితే వంశీ పార్టీ మారడంతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీవీ9 వేదికగా ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్ బిగ్‌‌డిబేట్ చర్చాకార్యాక్రమం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎంతో మంచోడని.. కానీ స్థిరంగా ఉండలేడన్నారు. అంతేకాదు ఎప్పుడు ఆందోళన […]

పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 6:07 AM

వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. అయితే వంశీ పార్టీ మారడంతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీవీ9 వేదికగా ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్ బిగ్‌‌డిబేట్ చర్చాకార్యాక్రమం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎంతో మంచోడని.. కానీ స్థిరంగా ఉండలేడన్నారు. అంతేకాదు ఎప్పుడు ఆందోళన చేస్తాడో.. ఎప్పుడు సైలంట్ అవుతాడో తెలియదన్నారు. పవన్ కల్యాణ్ కొంచెం ఎమోషనల్ అని.. ఆయన వైరాగ్యం తీసుకుని.. హిమాలయాలకు వెళ్లినా వెళ్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్