సేఫ్టీ పిన్‌లకు చివరన హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా?

Samatha

15 march 2026

సేప్టీ పిన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది తప్పనిసరిగా దీనిని కొనుగోలు చేస్తుంటారు.

సేఫ్టీ పిన్

నిత్యజీవితంలో తప్పక ఉపయోగించే వాటిలో ఇది కూడా ఉంటుంది. వస్తువు చిన్నదే అయినా దీనితో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటుంది.

ఉపయోగించేది

అయితే సేప్టీ పిన్ను చూడటానికి చిన్నగా ఉంటుంది. అలాగే దాని చివరలో చిన్న హోల్ ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా?

హోల్

అసలు పిన్నీసులకు ఆ చిన్న హోల్ ఎందుకు ఉంటుంది? దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

శాస్త్రీయ కారణం

సేప్టీ పిన్న చివరన ఉండే ఈ చిన్న భాగాన్ని కాయిల్ అని అంటారంట. ఇది ఒక స్ప్రింగ్ లాగా పని చేస్తుంది. ఇది అది పని చేయడానికి ఉపయోగపడుతుంది.

కాయిల్

ముఖ్యంగా ఈ చిన్న స్ప్రింగ్ వల్ల పిన్ కొన భాగం సరైన కోణంలో ఉంటుందంట. మనం పిన్ నొక్కిన సమయంలో ఇది వెనక్కి తిరిగి రావడానికి ఒత్తిడిని ఈ చిన్న హోల్ కలిగిస్తుంది.

స్ప్రింగ్

మనం పిన్‌ను నొక్కిన సమయంలో దాని ఒత్తిడి స్ప్రింగ్ పై పడి రిటర్న్‌లో వస్తుంది. దీంతో అది  గట్టిగా లాక్ ‌లో ఇరుక్కుంటుంది. ఎంతకూ ఊడిపోకుండా, చాలా గట్టిగా ఉంటుంది.

లాక్

ఈ స్ప్రింగ్ లేకపోతే, పిన్ పదే పదే ఊడి పోయే ఛాన్స్ ఉంటుందంట. అందుకే సేఫ్టి పిన్ చివరన ఈ హోల్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

పిన్ ఊడిపోవడం