అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుంజివాడకు చెందిన 103 ఏళ్ల బాలానాయుడు అద్భుతమైన ఉత్సాహంతో జీవిస్తున్నారు. ఇటీవల తన 103వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటూ, కాళ్లు, కీళ్ల నొప్పులు లేకుండా చురుకుగా ఉన్నారు.