సోమవారం ఈ ఒక్క పని చేస్తే చాలు, దరిద్రం వదిలి అదృష్టం వరిస్తుంది!

Samatha

15 march 2026

సోమవారం రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజిస్తుంటారు. ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసి, శివారాధన చేస్తూ, పరమ శివుడిని భక్తితో పూజిస్తారు.

శివ పూజ

ఎవరు అయితే ప్రతి సోమవారం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారి ఇంట అష్యైశ్వర్యాలకు లోటు ఉండదని చెబుతుంటారు పండితులు.

భక్తితో పూజ

అయితే కేవలం శివారాధన చేయడమే కాకుండా, సోమ వారం రోజు ఈ ఒక్క పని చేస్తే, ఇంట్లో ఉన్న దరిద్రం వదిలి, అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు పండితులు.

అదృష్టం

సోమవారం రోజున మీరు కోరుకున్న జీవితం ఉండాలి, దరిద్రం వదిలి, ఇంటిలోపల సుఖశాంతులు వెల్లి విరియాలి అంటే తప్పకుండా శివుడికి కుంకుమ పువ్వు సమర్పించాలంట.

శివ ప్రసన్నం

ఎవరు అయితే సోమవారం రోజున శివుడికి కుంకుమ పువ్వు సమర్పిస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట.

కుంకుమ పువ్వు

ముఖ్యంగా సోమవారం రోజున పరమేశ్వరుడికి కుంకుమ పువ్వులు సమర్పించడం వలన కోరుకున్న జీవిత భాగస్వామి జీవితంలోకి వస్తుందని చెబుతున్నారు పండితులు.

సోమవారం

అలాగే వివాహం జరిగిన వారు శివుడికి కుంకుమ పువ్వులు సమర్పించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగి పోయి, జీవితం చాలా ఆనందంగా ఉంటుందంట.

వైవాహిక జీవితం

అదే విధంగా సోమవారం రోజున శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయడం వలన కూడా అదృష్టం కలిసివస్తుందంట. అన్ని విధాల శుభఫలితాలు కలుగుతాయి.

అభిషేకం