AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్@ 1 PM

  1. బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత ప్రముఖ టాలీవుడ్‌ కమేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో.. Read More 2.పండక్కి ఊరెళదామనుకుంటున్నారా ? అయితే మీకు షాకే.. !! దసరా పండగకు ఆర్టీసీ సిద్ధమైంది. నగరవాసులను సొంతూళ్లకు చేరవేసేందుకు ప్రణాళిక కూడా రెడీ అయింది. పండుగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూర్, ముంబై, […]

టాప్ 10 న్యూస్@ 1 PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 25, 2019 | 1:08 PM

Share

1. బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్‌ కమేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో.. Read More

2.పండక్కి ఊరెళదామనుకుంటున్నారా ? అయితే మీకు షాకే.. !!

దసరా పండగకు ఆర్టీసీ సిద్ధమైంది. నగరవాసులను సొంతూళ్లకు చేరవేసేందుకు ప్రణాళిక కూడా రెడీ అయింది. పండుగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూర్, ముంబై, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు.. Read More

3.రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిందని.. ఆశ్రమాన్నే కూల్చేశారు..!

రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంగా ఉందని యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమంతోపాటు అందులోని రాధాకృష్ణ జగన్నాథ మందిరాలను.. Read More

4.శంషాబాద్‌లో దారుణం: 8 కి.మీ. ప్రయాణికుడిని ఈడ్చుకెళ్లిన క్యాబ్ డ్రైవర్.. వ్యక్తి మృతి..

శంషాబాద్‌ సమీపంలో అర్థరాత్రి ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ ఉండగా పోలీసులు రావడంతో.. భయపడిన కారు డ్రైవర్ హడావుడిగా కారును స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో.. Read More

5.15 ఏళ్లకే అత్యాచారానికి గురయ్యా.. కారణం మా “అమ్మే”: హాలీవుడ్ నటి

స్టార్ హీరోయిన్లకు కూడా చెప్పుకోలేని సంఘటనలు ఉంటాయని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల వద్ద రక్షణ వుంటుంది కాని అది కొంతమంది విషయంలోనే అని ఆమె చెప్పారు. ప్రతిఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక చేదు అనుభవం.. Read More

6.బిగ్‌బాస్ 3: రవి ఓ వెధవ.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు..? రెచ్చిపోయిన పునర్నవి

బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్‌బాస్ టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ప్రేమలు.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మంగళవారం కూడా హాట్‌హాట్‌గా షో ప్రారంభం కాగా..Read More

7.కాశ్మీర్ పై ఉగ్ర కన్ను.. ఈసారి టార్గెట్ ఎవరంటే ..?

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ లను.. Read More

8.ప్రశాంత్ కిశోర్‌తో రజనీ భేటీ.. అసలు మ్యాటరేంటి..!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? ఇక పూర్తిగా ఆయన రాజకీయాలకు సమయాన్ని కేటాయించనున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు అవుననే.. Read More

9.కార్తీ “సుల్తాన్” మూవీకి బ్రేక్.. కారణమేంటంటే..?

తమిళ హీరో కార్తీ సినిమాకి చిక్కొచ్చిపడింది. తాజాగా కార్తీ నటిస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్‌ని శివసేన, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. సుల్తాన్ అనే సినిమా టైటిల్‌తో.. హిందూ దేవాలయంలో చిత్రీకరణ చేయడాన్ని.. Read More

10.మణి సినిమాలో ఐష్ డ్యూయల్ రోల్..? ఆ పాత్రకు ఒప్పుకుందా..!

‘చెక్క చివంత వానమ్’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పొన్నియన్ సెల్వన్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. Read More