టాప్ 10 న్యూస్ @ 6 pm

1.బుమ్రాకు ప్రేమతో.. అనుపమ ‘లవ్’ మెసేజ్.? ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ప్రేమలో ఉందని ప్రచారం.. Read More 2.చిదంబరానికి అరెస్టు తప్పదా.. విచారణ వాయిదా.. మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తక్షణమే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్న వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై..Read More 3.భారతీయ […]

టాప్ 10 న్యూస్ @ 6 pm
Today top News - TV9
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2019 | 6:00 PM

1.బుమ్రాకు ప్రేమతో.. అనుపమ ‘లవ్’ మెసేజ్.?

‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ప్రేమలో ఉందని ప్రచారం.. Read More

2.చిదంబరానికి అరెస్టు తప్పదా.. విచారణ వాయిదా..

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తక్షణమే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్న వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై..Read More

3.భారతీయ యువతిని పెళ్లాడిన పాక్‌ క్రికెటర్‌

ఓ వైపు భారత్‌ – పాకిస్తన్‌ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంటే, మరోవైపు పాక్‌ క్రికెటర్‌ భారతీయ యువతిని వివాహం చేసుకోవడం హాట్‌ టాపిక్‌ అయిపోయింది.. పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌..Read More

4.ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన విమానం, ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వరద భాదితులకు సహాయం చేసేందుకు వెళ్లిన హెలికాప్టర్‌ ఉత్తరకాశీలో కుప్పకూలింది. మోరీ నుంచి మోల్దీ వెళ్తుండగా ఈ ఘటన..Read More

5.ఆ విషయంలో మోదీ, అమిత్‌షా ఆశీస్సులు.. మాకే: విజయసాయి రెడ్డి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో..Read More

6.పొచ్చెర జలపాతంలోకి దూకిన దంపతులు.. కారణాలేంటి..?

అందమైన లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ప్రాంతానికి చెందిన ముస్కు సుదర్శన్, ప్రమీల దంపతులు పొచ్చెర జలపాతంలోకి దూకి..Read More

7.‘బికినీ’ ఎయిర్‌లైన్స్ బ్యూటిఫుల్ ఆఫర్.. జర దేఖో గురూ!

కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అయిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి రంగం ప్రవేశం చేయనుంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ‘బికినీ ఎయిర్‌లైన్స్’గా..Read More

8.సౌదీ మహిళలూ.. మీకు “గుడ్ న్యూస్”.. ఇక పై ఒంటరిగా..

సౌదీ మహిళలపై ఈ మధ్య కాలంలో వివక్ష తగ్గుతోంది. తాజాగా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ.. అక్కడి ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు.. Read More

9.అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కన్నవారికి తీరని విషాదం మిగిల్చాడు. విశాఖ సీతమ్మధారకు..Read More

10.గోవాలో “చికెన్ దెయ్యం”.. ఆ వంతెన పై వెళ్తే ఇక అంతే..

గోవా అనగానే ముందుగా బీచ్‌లు గుర్తొస్తాయి. గోవా ట్రిప్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కాని గోవా అంటే బీచ్ లు మాత్రమే కాదు.. భయంకరమైన దెయ్యాలు..Read More