భారతీయ యువతిని పెళ్లాడిన పాక్‌ క్రికెటర్‌

ఓ వైపు భారత్‌ – పాకిస్తన్‌ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంటే, మరోవైపు పాక్‌ క్రికెటర్‌ భారతీయ యువతిని వివాహం చేసుకోవడం హాట్‌ టాపిక్‌ అయిపోయింది.. పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. దుబాయ్‌లో ఆగస్టు 20న వీరి వివాహం జరిగింది. తమ వివాహం గురించి హసన్‌ అలీ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన బ్యాచిలర్‌ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్‌ చేశాడు. ఎడారి […]

భారతీయ యువతిని పెళ్లాడిన పాక్‌ క్రికెటర్‌
Follow us

|

Updated on: Aug 21, 2019 | 5:22 PM

ఓ వైపు భారత్‌ – పాకిస్తన్‌ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంటే, మరోవైపు పాక్‌ క్రికెటర్‌ భారతీయ యువతిని వివాహం చేసుకోవడం హాట్‌ టాపిక్‌ అయిపోయింది.. పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. దుబాయ్‌లో ఆగస్టు 20న వీరి వివాహం జరిగింది. తమ వివాహం గురించి హసన్‌ అలీ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన బ్యాచిలర్‌ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్‌ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మోహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా అప్‌లోడ్ చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి ఫోటోలు, వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరి వివాహనికి ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తన పెళ్లికి రావాలంటూ.. ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్‌ అలీ ఆహ్వానించినట్లుగా చెప్పాడు.. హసన్‌ అలీ భార్య షామియా హర్యానాకు చెందిన యువతి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో ఆమె ప్లెట్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. వీరిద్దరూ దుబాయ్‌లో ఉండగానే ప్రేమలో పడినట్లుగా హసన్‌ తెలిపాడు. ఇదిలా ఉంటేఉంది

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ