టాప్ 10 న్యూస్ @ 1PM

1. రాయల్ వశిష్ట ఆపరేషన్.. ఈసారైనా సక్సస్ అవుతుందా..? పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును తీయడం సాధ్యమేనా..? పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ధర్మాడి సత్యం టీం తన లక్ష్యాన్ని చేధిస్తుందా..? కళ్లు కాయలు కాచేలా తమ వారికోసం ఎదురుచూస్తున్న.. Read More 2.‘రొమాంటిక్‌’ సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్..!! పూరి జగన్నాథ్ నిర్మిస్తోన్న సినిమాలో.. తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో.. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. […]

టాప్ 10 న్యూస్ @ 1PM
Follow us

| Edited By:

Updated on: Oct 15, 2019 | 1:00 PM

1. రాయల్ వశిష్ట ఆపరేషన్.. ఈసారైనా సక్సస్ అవుతుందా..?

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును తీయడం సాధ్యమేనా..? పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ధర్మాడి సత్యం టీం తన లక్ష్యాన్ని చేధిస్తుందా..? కళ్లు కాయలు కాచేలా తమ వారికోసం ఎదురుచూస్తున్న.. Read More

2.‘రొమాంటిక్‌’ సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్..!!

పూరి జగన్నాథ్ నిర్మిస్తోన్న సినిమాలో.. తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో.. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇండోర్‌ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోన్న సందర్భంగా ప్రమాదవ శాత్తూ..Read More

3.‘ మాస్టర్ షెఫ్ ‘ రియాల్టీ షో లోనూ విన్ అవుతాడా ఈ నోబెల్ గ్రహీత ?

ఆర్ధిక శాస్త్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన భారత ఆర్ధిక దిగ్గజం అభిజిత్ వినాయక్ బెనర్జీ.. ఇండియా వంటి వర్ధమాన దేశాలను పీడిస్తున్న పేదరికంపై పోరుకు ఒక విధంగా పోరాటానికే నాంది పలికారు. అభిజిత్, ఆయన భార్యఎస్తేర్ డుఫ్లోతో.. Read More

4.నోబెల్ గ్రహీత తీహార్ జైలు జీవితం గురించి తెలుసా..!

అభిజీత్ బెనర్జీ.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ ఆర్థిక వేత్త ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనపై తన సహచరులతో.. Read More

5.ట్రెండ్ సెట్‌ చేసిన ఓల్డ్ సినిమాలు ఇవే..!

1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూ వచ్చింది. మొదట నాటకాలకు.. అమితమైన ప్రజాధారణ ఉండేది. అనంతరం సినిమాలకు మెల్లమెల్లగా ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అప్పట్లో ఒక్కో సినిమా.. Read More

6.గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లా భచావూలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్లు విలువ చేసే వస్తువులతో పాటుగా.. Read More

7.హడావిడిగా ఢిల్లీకి తమిళిసై… పిలిచింది అందుకేనా ?

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా వెంటనే రమ్మని.. దాంతో తెలంగాణ పాలిటిక్స్… ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని వణికిస్తున్న ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాలు.. Read More

8. సమ్మె ఎఫెక్ట్‌తో.. మెట్రో ఖాతాలో మరో రికార్డ్..!

ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో జోరందుకుంది. సోమవారం 3.80 లక్షల మంది ప్రయాణికులతో రికార్డు బద్దలు కొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు బ్రేక్ చేయగా.. సోమవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో.. Read More

9.లోయలో ‘హలో’.. అంతలోనే కశ్మీరీలకు షాక్!

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో  మొబైల్ పోస్ట్ పెయిడ్ సర్వీస్‌లను పునరుద్ధరించారు. దీని ప్రకారం సోమవారం నుంచి సుమారు 40 లక్షల మొబైల్ ప్రీ పెయిడ్ సేవలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. అంతా బాగుందని అనుకునే లోపే..Read More

10.జగన్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ ఎందుకు వెళ్లలేదంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపుతులను మెగాస్టార్ చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మేలో.. Read More

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?