AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.బీజేపీలో చేరిన అన్నం సతీష్ ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ పదవికి, ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజీపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్ధం పుచ్చుకున్నారు…Read more 2.పసిఫిక్ మహాసముద్రంలో.. సబ్-మెరైన్ పైకి దూకి.. ‘ డూ యు బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేవరీ ‘ (ఇలాంటి సాహస కృత్యాన్ని మీరు నమ్ముతారా ? ) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2019 | 5:57 PM

Share

1.బీజేపీలో చేరిన అన్నం సతీష్

ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ పదవికి, ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజీపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్ధం పుచ్చుకున్నారు…Read more

2.పసిఫిక్ మహాసముద్రంలో.. సబ్-మెరైన్ పైకి దూకి..

‘ డూ యు బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేవరీ ‘ (ఇలాంటి సాహస కృత్యాన్ని మీరు నమ్ముతారా ? ) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ లో ట్వీట్ చేశారు. ఆయనను అంత ఇంప్రెస్ చేసిన…Read more

3.2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం : ఆర్ధిక మంత్రి బుగ్గన

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రధానాంశాల్లో ఒకటి పోలవరం ప్రాజెక్టు. దీని నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో పనులుపూర్తి చేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి ప్రకారం ముందుకువెళ్లాలని…Read more

4.భారత్ ఓటమి… నిజమైన జోస్యం!

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది.అయితే భారత్‌ సెమీస్‌లో ఓడుతుందని ఓ జ్యోతిష్యుడు…Read more

5.బడ్జెట్‌లో మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 1,140 కోట్లు

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన…Read more

6.ధోని తెచ్చిన పేచీ.. అయోమయంలో సెలక్షన్ కమిటీ!

ప్రపంచకప్ 2019 నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసందే. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమైన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి చివరి వరకు గెలుపు కోసం…Read more

7.చిరు సరసన ఐష్..?ఈసారైనా క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా..!

తన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొరటాలతో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాడు. చిరు కోసం కొరటాల పవర్‌ఫుల్ కథను సిద్ధం చేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు…Read more

8.సున్నా వడ్డీ రుణాలపై సభలో రచ్చ

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై జరిగిన చర్యలో భాగంగా టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్ష సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు…Read more

9.కోహ్లీ, రవిశాస్త్రికి మూడు ప్రశ్నలు: బీసీసీఐ

ఐసీసీ వరల్డ్‌కప్ 2019 సెమీస్‌లో టీమిండియా ఓటమిపై బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిని వివరణ కోరనున్నట్లు తెలిసింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీవోఏ) మూడు ప్రశ్నలు సంధించే…Read more

10.ఇండియాపై వాల్ మార్ట్ ఫిర్యాదు.. వ్యాపారం దెబ్బ తింటోందని గగ్గోలు

భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు…Read more