రెస్టారెంట్ సిబ్బందితో సెల్ఫీలే… సెల్ఫీలు !

ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. అహ్మదాబాద్ (గుజరాత్) మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి.. అక్కడ నిర్వాహకులతోను, సిబ్బందితోను కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇదే సమయమనుకుని వారు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇటీవల అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అజయ్ పటేల్ రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. నోట్ల […]

రెస్టారెంట్ సిబ్బందితో సెల్ఫీలే...  సెల్ఫీలు !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jul 12, 2019 | 5:36 PM

ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. అహ్మదాబాద్ (గుజరాత్) మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి.. అక్కడ నిర్వాహకులతోను, సిబ్బందితోను కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇదే సమయమనుకుని వారు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇటీవల అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అజయ్ పటేల్ రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. నోట్ల రద్దు సమయంలో అహ్మదాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు 745 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ తో బాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆ మధ్య ఆరోపించారు. దాంతో వీరిపై అజయ్ పటేల్ అహ్మదాబాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్