మధ్యప్రదేశ్‌లో రంగంలోకి సింధియా!

కర్నాటకలో, గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తుండటంతో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో లాగా చేదు అనుభవాలు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ యువనేత‌ జ్యోతిరాదిత్య సింధియా రంగంలోకి దిగారు. సింధియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కలిసి విందులో పాల్గొన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ విందులో పాల్గొని వారితో చర్చలు జరిపారు. కానీ ఈయనతో పాటు ఎంత మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొన్నారన్నది మాత్రం తెలియ రాలేదు. ఈ […]

మధ్యప్రదేశ్‌లో రంగంలోకి సింధియా!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 6:15 PM

కర్నాటకలో, గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తుండటంతో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో లాగా చేదు అనుభవాలు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ యువనేత‌ జ్యోతిరాదిత్య సింధియా రంగంలోకి దిగారు. సింధియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కలిసి విందులో పాల్గొన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ విందులో పాల్గొని వారితో చర్చలు జరిపారు. కానీ ఈయనతో పాటు ఎంత మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొన్నారన్నది మాత్రం తెలియ రాలేదు. ఈ విందులో ఎమ్మెల్యేల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కమల్‌నాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు నియోజకవర్గాల్లో ఎంత వరకు అమలవుతున్నాయన్న విషయాన్ని సింధియా ఎమ్మెల్యేల దగ్గర ప్రస్తావించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!