బడ్జెట్‌లో మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 1,140 కోట్లు

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించారు. అలాగే పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణం కింద రూ. 64 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు, బియ్యం తదితర […]

బడ్జెట్‌లో  మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 1,140 కోట్లు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 4:45 PM

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించారు. అలాగే పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణం కింద రూ. 64 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు, బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు, గ్రామ వాలంటీర్ల కోసం రూ.720 కోట్లు, గ్రామ సచివాలయం కోసం రూ.700 కోట్లు, మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280 కోట్లు, మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు.

పేదింటి ఆడపిల్ల వివాహం కోసం ఈసారి బడ్జెట్‌లో భారీగానే కేటాయించారు. వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుకకు రూ.300 కోట్లు, ఎస్సీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు, ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు, మైనార్టీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం వందకోట్లను కేటాయించింది. వారికి ఆర్ధిక సాయం చేసేందుకు మరో పదికోట్లు, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ. 260 కోట్లు, ఏపీఎస్‌ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, రాయితీల కోసం మరో రూ.500 కోట్లు కేటాయింపులు చేశారు.

ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!
అలారం మోగినా.. అలాగే పడుకుంటున్నారా.?
అలారం మోగినా.. అలాగే పడుకుంటున్నారా.?
మధుమేహం ఉన్నవారికి ఏ పిండి రొట్టె షుగర్‌ లెవల్స్‌ పెంచదు!
మధుమేహం ఉన్నవారికి ఏ పిండి రొట్టె షుగర్‌ లెవల్స్‌ పెంచదు!
రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ
రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.