AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 1 PM

1.భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ? రాయలసీమను భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని వేరువేరుగా చూడలేం. సీమ పాలిటిక్స్‌పై అంతగా చెరగని ముద్ర వేసిన ఫ్యామిలీ అది. కానీ ఫ్యామిలీలో ఇద్దరి హఠాన్మరణం ఇప్పుడు కుటుంబంలో కొత్త చిచ్చు రేపినట్లుంది.. Read More 2.బైరెడ్డి సారూ..కాషాయ తీర్థం కన్ఫర్మా..? బైరెడ్డి రాజశేఖరెడ్డి. ఎన్నికల ముందే పుట్టింటికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నారు. సీమలో పార్టీకి సీన్‌ లేదని కండువా మార్పిడికి సిద్ధమయ్యారు. […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 23, 2019 | 1:02 PM

Share

1.భూమా వారసుడెవరు ? ఫ్యామిలీలో రచ్చకిదేనా కారణం ? రాయలసీమను భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని వేరువేరుగా చూడలేం. సీమ పాలిటిక్స్‌పై అంతగా చెరగని ముద్ర వేసిన ఫ్యామిలీ అది. కానీ ఫ్యామిలీలో ఇద్దరి హఠాన్మరణం ఇప్పుడు కుటుంబంలో కొత్త చిచ్చు రేపినట్లుంది.. Read More

2.బైరెడ్డి సారూ..కాషాయ తీర్థం కన్ఫర్మా..? బైరెడ్డి రాజశేఖరెడ్డి. ఎన్నికల ముందే పుట్టింటికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నారు. సీమలో పార్టీకి సీన్‌ లేదని కండువా మార్పిడికి సిద్ధమయ్యారు. మరీ బైరెడ్డి రైట్‌ స్టెప్‌ వెనుక కారణాలేంటి? అన్న చర్చ జరుగుతోంది.. Read More

3.ఏపీలో పశువులకూ.. ఆధార్ గుర్తింపు..!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాడి పశువులకూ.. ఆధార్ గుర్తింపు సౌకర్యం కల్పించింది. పశుసంవర్థక శాఖ ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. రాష్ట్రంలోని పశువులకు ఆధార్‌ను కల్పించేందుకు సిద్ధం అయ్యింది.. Read More

4.ఏడాదిలో ఏడోసారి.. శ్రీశైలానికి ముప్పేనా ? శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత తొలిసారి ఇది. ఒకే సంవత్సరం ఒకే సీజన్‌లో ఏడోసారి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. జులై మూడో వారంలో కూడా డ్రైగా కనిపించిన శ్రీశైలం ప్రాజెక్టు.. Read More

5.వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వర్డింగ్ చేస్తున్నారా.. అయితే..? పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సోషల్ మీడియాను యూజ్ చేస్తున్న వారు ఎక్కువైపోతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్ వంటి యాప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాగే ప్రతిరోజు వాట్సాప్‌లో వేల మెసేజ్‌లు వస్తుంటాయి.. Read More

6.మాకు వేధింపులు కొత్తేం కాదు.. అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తా..!! వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. చిన్న విషయాన్నిపెద్దది చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.. Read More

7.సాహోరే ‘బాహుబలి’.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు ‘ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి ఘడించి.. Read More

8.‘బ్రెగ్జిట్ డీల్’ పై ఇంకా అయోమయం.. బోరిస్ జాన్సన్ ‘బిక్క మొహం’ ! జనరల్ ఎన్నికలు తప్పవా? బ్రిటన్ లో బ్రెగ్జిట్ డీల్ పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అసలు ఈ వ్యవహారం ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మంగళవారం ఈ డీల్ పై బ్రిటన్ పార్లమెంటులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. Read More

9.అక్కడ ధనుష్.. ఇక్కడ చరణ్.. హిట్ కొట్టేనా..? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం.. Read More

10.శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికురాలు మృతి ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బ్యాంకాక్ నుంచి దోహా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు ఉన్నట్లుండి గుండెపోటుకు గురైంది.. Read More

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?