టాప్ 10 న్యూస్ @1PM

1. చంద్రబాబుకు డబల్ షాక్.. రాజధానిపై జగన్ ఫోకస్ రాజధాని తరలింపు జరగబోదని తాజా పరిణామాలు చాటిచెబుతున్నాయి. అయితే.. మాస్టర్ ప్లాన్లో మాత్రం పెను మార్పులు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజధాని నిర్మాణానాకి.. Read More 2. బ్రేకింగ్ : 8వ రోజు కు చేరుకున్న ఆర్టీసీ సమ్మె.. రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారానికి 8వ రోజుకు చేరింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ […]

టాప్ 10 న్యూస్ @1PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 12, 2019 | 1:07 PM

1. చంద్రబాబుకు డబల్ షాక్.. రాజధానిపై జగన్ ఫోకస్

రాజధాని తరలింపు జరగబోదని తాజా పరిణామాలు చాటిచెబుతున్నాయి. అయితే.. మాస్టర్ ప్లాన్లో మాత్రం పెను మార్పులు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజధాని నిర్మాణానాకి.. Read More

2. బ్రేకింగ్ : 8వ రోజు కు చేరుకున్న ఆర్టీసీ సమ్మె.. రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారానికి 8వ రోజుకు చేరింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా మౌన దీక్ష చేపట్టారు.  తమ నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌లోని.. Read More

3. మోదీతో వైరమే కొంప ముంచింది..చంద్రబాబు కొత్త స్టాండ్ ?

2014 ఎన్నికల్లో బిజెపితో చెలిమి చేసిన చంద్రబాబు అప్పట్లో ఊపుమీదున్న వైసీపీపై కొద్దో గొప్పో ఆధిక్యంతో అధికారం పొందారు. నాలుగేళ్ళపాటు చంద్రబాబు, మోదీ కలిసే కొనసాగారు. అందులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ కు.. Read More

4. అధికారుల కోసం నిరీక్షణ ..మున్సిపల్ కార్యాలయం ముందు రాత్రంతా నిద్ర

ప్రజా సమస్యలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బయట ఎమ్మెల్యే నిమ్మల రాత్రంతా నిద్రపోయారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు.. Read More

5. మోదీ ఆదేశాలతో… జిన్ పింగ్ విందు కోసం పసందైన వంటకాలు

తమిళనాడు సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె, ఇడియాప్పం, ‘ అరచ్ఛు చిట్ట సాంబార్ ‘, వడ కర్రీ, కడలై కుర్మా, టమాటో రసం, పనీర్ ఘోస్ట్, బియ్యపు హల్వా, మలబార్ లాబ్ స్టర్, చెట్టినాడు రుచులతో కూడిన మాంసాహార, శాకాహార డిష్ లు.. Read More

6. మహాబలిపురంలో ‘స్వచ్ఛ భారత్’.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిన మోదీ

ఆ వెంటనే మహాబలిపురంలోని బీచ్‌ని క్లీన్ చేశారు మోదీ. సముద్ర తీరంలో పడివున్న చెత్తను, ప్లాస్టిక్‌ను ఏరి చెత్తబుట్టలో వేశారు. ఆ చెత్తబుట్టను తీసుకెళ్లి హోటల్ స్టాఫ్ జయరాంకి తీసుకెళ్లి ఇచ్చారు. చెత్త ఏరడానికి అరగంట పట్టిందంటూ.. Read More

7. వైర్లకు వేలాడుతూ… గాల్లోనే విమానం… పైలట్ సేఫ్!

ఈ ఘటన ఇటలీలోని ప్రాతో వాలంటీనో స్కి రిసార్ట్‌లో చోటుచేసుకుంది. 62 ఏళ్ల పైలట్, మరో ప్రయాణికుడు తెలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎగురుతుండగా సాంకేతిక లోపం.. Read More

8. ‘లూసిఫర్’ రిమేక్‌లో చిరు, చరణ్..సీన్‌లోకి మెస్మరైజ్ చేసే డైరెక్టర్..!

ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే..మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని సమాచారం. రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్లి’ సినిమాలో చిరు గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కూడా చిరంజీవితో..

9. బాలయ్య సినిమాలో రోజా ఇంట్రెస్టింగ్ రోల్..! ఆమెకు చెక్ పడుతుందా..?

రాజకీయాల్లోకి వెళ్లాక.. నటనకు కాస్త దూరంగా ఉంది. రాజకీయాల్లో బిజిబిజీగా.. ఉంటోంది. దీంతో.. ఆమెకు సినిమాల్లో అవకాశాలొచ్చినా.. పాలిటిక్స్‌లో బిజీ కారణంగా.. అటు వైపు మొగ్గు చూపడం లేదు. కేవలం.. జబర్దస్త్ షో మాత్రం క్రమం తప్పకుండా చేస్తోంది. అప్పటికీ దానిపై కూడా ఫుల్‌గా కాంట్రవర్సీలు.. Read More

10. భారీగా ‘రెమ్యునరేషన్‌’ పెంచేసిన ‘గద్దలకొండ గణేష్’..! ఎంతో తెలుసా..?

ఒక్కసారిగా.. వరుణ్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆఫర్లన్నీ క్యూ కట్టాయి. సినిమా ప్రాజెక్టులకు వరుసగా సంతకాలు చేసేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆసక్తిరమైన విషయం ఏంటంటే.. బ్లాక్‌ బస్లర్ హిట్‌ తర్వాత.. Read More

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!