వైర్లకు వేలాడుతూ… గాల్లోనే విమానం… పైలట్ సేఫ్!

గాల్లో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి నేలపై పడుతున్న సమయంలో లక్కీగా వైర్లను తగులుకుని తలకిందులైంది. అక్కడి నుంచి కిందపడకుండా వైర్లకు వేలాడటంతో అందులో ఉన్న పైలట్, ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఇటలీలోని ప్రాతో వాలంటీనో స్కి రిసార్ట్‌లో చోటుచేసుకుంది. 62 ఏళ్ల పైలట్, మరో ప్రయాణికుడు తెలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎగురుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పి కూలిపోతుండగా స్కీ లిఫ్ట్ కేబుళ్లు (పర్వత ప్రాంతాలపై తీగలపై ప్రయాణించే లిఫ్ట్) అడ్డువచ్చాయి. విమానం […]

వైర్లకు వేలాడుతూ... గాల్లోనే విమానం... పైలట్ సేఫ్!
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 12:29 PM

గాల్లో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి నేలపై పడుతున్న సమయంలో లక్కీగా వైర్లను తగులుకుని తలకిందులైంది. అక్కడి నుంచి కిందపడకుండా వైర్లకు వేలాడటంతో అందులో ఉన్న పైలట్, ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఇటలీలోని ప్రాతో వాలంటీనో స్కి రిసార్ట్‌లో చోటుచేసుకుంది. 62 ఏళ్ల పైలట్, మరో ప్రయాణికుడు తెలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎగురుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పి కూలిపోతుండగా స్కీ లిఫ్ట్ కేబుళ్లు (పర్వత ప్రాంతాలపై తీగలపై ప్రయాణించే లిఫ్ట్) అడ్డువచ్చాయి. విమానం ఆ వైర్లకు తగులుకొని తలకిందులుగా వేలాడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కార్పో నజియోనాలే సక్కర్సో అల్పినో స్పెలియోలాజికో అనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని పైలట్, ప్రయాణికుడిని రక్షించారు.

ఇందులో మొత్తం 20 మంది రెస్య్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు గంటన్నర శ్రమించి వారిని రక్షించారు. అనంతరం కేబుళ్లకు చిక్కుకున్న విమానాన్ని కూడా నెమ్మదిగా విడిచిపించి, హెలికాప్టర్ల ద్వారా కిందికి దించారు. విమానం ఆ వైర్లలో చిక్కుకోవడం వల్ల వారికి పెద్ద ప్రమాదమే తప్పిందని, లేకపోతే అది నేలపై కూలిపోయేదని సీఎన్ఎస్‌ఏఎస్ అధికార ప్రతినిధి వాల్టర్ మిలన్ తెలిపారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..