Brain Boosting Food For Kids: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఆహారం తినిపించాలి.. నిపుణుల సూచనలు..

సరైన ఆహారం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు శరీరంలోని మిగిలిన అవయవాలతో మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది.

Brain Boosting Food For Kids: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఆహారం తినిపించాలి.. నిపుణుల సూచనలు..
Brain Boosting Food
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2021 | 2:37 PM

సరైన ఆహారం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు శరీరంలోని మిగిలిన అవయవాలతో మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. అందువల్ల పిల్లలు మెదడు చురుగ్గా.. ఆరోగ్యంగా ఉంచే పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీ పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.

వోట్స్.. మెదడుకు ఎక్కువగా శక్తిని అందించే వనరులు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది పిల్లలు జంక్ ఫుడ్, చిరుతిండి తినకుండా నిరోధిస్తుంది. ఇందులో విటిమిన్లు ఇ, బి కాంప్లెక్స్, జింక్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి పిల్లల మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడతాయి. అలాగే ఆపిల్, అరటి, బ్లూబెర్రీస్, బాదం వంటి ఆహారాన్ని అందించాలి.

అలాగే చేపలు.. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మెదడు అభివృద్ధికి, ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడతాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సెల్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ యొక్క అవసరమైన భాగాలు. సాల్మన్, మాకేరెల్, ఫ్రెష్ ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వారానికి ఒకసారి తినాలి. పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్ బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్‌ల పెరుగుదలకు అవసరం. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. ఈ ఆహారాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన దంతాలు , ఎముకల అభివృద్ధికి సహయపడతాయి. పిల్లలకు కాల్షియం అవసరం వారి వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. కానీ ప్రతి రోజు రెండు నుండి మూడు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పిండి పదార్థాలు, ప్రోటీన్, తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు కలయికతో పిల్లలకు అల్పాహారంగా ఇవ్వాలి. గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తికి సహాయపడుతుంది.

Also Read: Evelyn Sharma: బెస్ట్ ఫ్రెండ్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న ‘సాహో’ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్‌లోకి ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ.? సీజన్ స్టార్ అయ్యేది అప్పుడేనా.!

SriCharan Pakala : సినిమాటోగ్రాఫర్‏కు ప్రమాదం.. కాపాడమంటూ వేడుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్.. విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?