Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్‌లోకి ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ.? సీజన్ స్టార్ అయ్యేది అప్పుడేనా.!

Payal Rajput: బిగ్‏బాస్ రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్‌లోకి ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ.? సీజన్ స్టార్ అయ్యేది అప్పుడేనా.!
Payal Rajput
Follow us

|

Updated on: Jun 09, 2021 | 12:06 PM

Payal Rajput: బిగ్‏బాస్ రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తిచేసుకుంది. ఇక ఐదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై రెండో వారంలోనే ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. దీంతో ఇప్పటికే ఈ షోలో పాల్గోనే కంటెస్టెంట్స్ ను జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేసినట్లుగా సమాచారం. ఇంకో పది రోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్ ను పైనల్ చేసి.. వారిని క్వారంటైన్ లో ఉంచిన తర్వాత సీజన్ ను స్టార్ట్ చేయనున్నారట.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ప్రతి సీజన్ లో ఒక్క హీరోయిన్ అయినా ఉంటుంది. ఐదో సీజన్ లో కూడా హీరోయిన్ ఉండబోతున్నట్లుగా టాక్. అయితే ఈసారి ఆ అవకాశం ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ దక్కినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు.. ఐదో సీజన్‌కి కంటెస్టెంట్‌గా రావాలని పాయల్‌ని కోరారట నిర్వాహకులు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. దీనికి పాయల్‌ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ షోతో పాయల్‏కు మంచి అనుబంధం ఉంది. సీజన్ లో గెస్ట్ గా వచ్చి అలరించింది ఈ బ్యూటీ. పాయల్ ఎంట్రీతో బిగ్ బాస్ షోను మరింత ఎక్కువ మంది వీక్షించారు. అయితే ఇప్పుడు ఏకంగా సీజన్ మొత్తానికి తాను కావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఇక ఈ సీజన్‌లో పాయల్‌తో పాటు యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ కూడా పాల్గొనబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: SriCharan Pakala : సినిమాటోగ్రాఫర్‏కు ప్రమాదం.. కాపాడమంటూ వేడుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్.. విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్..

Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..

Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..