Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..

Nikhil Fires On Hospital Bills: చికిత్స పేరుతో పలు ఆసుపత్రులు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..
Nikhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2021 | 11:55 AM

Nikhil Fires On Hospital Bills: చికిత్స పేరుతో పలు ఆసుపత్రులు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సర్జరీ అయిన సరే… లక్షల్లో బిల్లులు కట్టించుకుంటున్నారని.. ఆసుపత్రి బిల్లులను ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. “నేను చాలా మంది ఆసుపత్రి బిల్లులను పరిశీలించాను. అందులో ఎక్కువ మందికి బిల్లులు రూ.10 లక్షలకు మించి ఉన్నాయి. అాగే ఆసుపత్రి బిల్లులను కట్టడానికి మేము కొంతమందికి మా వంతు సాయం చేసాం. అయితే బిల్లులు వసూలు చేయడంలో ఆసుపత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆసుపత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటున్నాయి ? వీటిని ఎవరు నియంత్రించలేరా ?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ క్లిష్ట పరిస్థితులలో నిఖిల్ అవసరమైన వారికి తన వంతు సాయాన్ని అందిస్తున్నారు. తన టీమ్ తో కలిసి కరోనా బాధితులకు ఆర్థిక, నిత్యావసరాల సహాయం అందిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా బెడ్స్, మందులు, ఏ ఇతర చికిత్స కోసం సాయం అడిగిన వారికి సాయాన్ని అందిస్తున్నారు. అలాగే తాజాగా ఓ ఫార్మా కంపెనీని సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అయిన నిఖిల్.. చీరాల, విశాఖపట్నంలో అవసరమైన వారికి ఇంజెక్షన్లు కూడా ఏర్పాటు చేశాడు. ఇలా దాదాపు రోజుకి 50 మందికి సహాయం అందిస్తున్నాడు నిఖిల్.

ట్వీట్..

Also Read: Dilip Kumar: “వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‏లను నమ్మకండి”.. దిలీప్ కుమార్ ఆరోగ్యం పై స్పందించిన ఆయన భార్య సైరా భాను..

Bhumika in Bigg Boss : బిగ్‏బాస్‏లో భూమిక ?.. ఆఫర్లపై స్పందించిన అందాల తార.. ఎప్పుడూ కెమెరాలుంటే కష్టం అంటూ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే