అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు

తాబేలు లేదా కూర్మము అని పిలుస్తూంటారు. ఇవి ధృడమైన శరీరాన్ని కలిగి ఉన్న సరీసృపాలు. ఇది ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. ఇవి అతి తక్కువ జీవిత కాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు. అందులో చాలా ప్రాచీనమైనవి భారతీయ నక్షత్ర తాబేలు, బర్మా నక్షత్ర తాబేలు, అట్లాస్ తాబేలు, గ్రీకు తాబేలు, హెర్మానీస్ తాబేలు, రష్యన్ తాబేలు, ఈజిప్టియన్ తాబేలు, రష్యన్ తాబేలు. కాగా.. ప్రస్తుతం ఇవ్వన్నీ అంతరించిపోయాయి. సాధారణ […]

అతిప్రాచీనమైన జైంట్ తాబేలు గుర్తింపు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:19 PM

తాబేలు లేదా కూర్మము అని పిలుస్తూంటారు. ఇవి ధృడమైన శరీరాన్ని కలిగి ఉన్న సరీసృపాలు. ఇది ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. ఇవి అతి తక్కువ జీవిత కాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు. అందులో చాలా ప్రాచీనమైనవి భారతీయ నక్షత్ర తాబేలు, బర్మా నక్షత్ర తాబేలు, అట్లాస్ తాబేలు, గ్రీకు తాబేలు, హెర్మానీస్ తాబేలు, రష్యన్ తాబేలు, ఈజిప్టియన్ తాబేలు, రష్యన్ తాబేలు. కాగా.. ప్రస్తుతం ఇవ్వన్నీ అంతరించిపోయాయి. సాధారణ తాబేళ్లు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూంటాయి. అయితే.. గాలాపాస్ ద్వీపాల్లో ఒక ప్రాచీనమైన తాబేలు జాతి ఇప్పుడు కనిపించి కనువిందు చేస్తుంది.

జైంట్ తాబేళ్ల జాతులు దాదాపు 100 సంవత్సరాల క్రితమే మానవులచే వేటాడటం వలన అంతరించిపోయాయి. కానీ.. వారసత్వంలోనే అతి పెద్దదైన ఆడ ఫెర్నాండినా తాబేలు గాలాపాగోస్లో కనగొనబడింది. తాబేళ్ల జాతులకు సంబంధించి ప్రస్తుతం పది మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో మానవుల వలసల కారణంగా ఆహారానికై ఎక్కువగా వీటిని వేటాడి తినేవారు. ఎక్కువగా పసిఫిక్ ద్వీపాల్లో ఉన్న మానవులు వేటాడేవారు. గాలాపాగోస్లో జాతీయ ఉద్యానవనం, అమెరికా ఎన్టీవో గాలాపాగోస్లో కన్సర్వెన్సీ సభ్యులు ఈ తాబేలును కనుగొన్నారు.

ఫెర్నాండెనా జైంట్ టార్జాయ్ అనేది గాలాపాగోస్లోని 14 భారీ తాబేళ్ల జాతుల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది మహిళా జాతికి చెందినది. పదిమందికి సరిపోయే ఆహారం వేటాడగలే సత్తా దీని సొంతం. దీనికి పెద్ద శరీరం, మృదువైన షెల్, పింక్ తల ఉంటుంది. 1906లో దీని ఉనికిని గుర్తించబడింది. గాలాపాగోస్లోలో ఎక్కువగా అగ్నిపర్వతాల విస్పోటనాల వల్ల ఈ జాతి అంతరించిపోయింది. కానీ అక్కడక్కడ ఇలా కొన్ని ప్రత్యక్షమవుతూ ఉన్నాయి.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!