టీఎస్‌ఆర్‌జేసీ సెట్-20 వాయిదా

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2020 ప్ర‌వేశ ప‌రీక్ష‌ను వాయిదా వేసినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల గడువును జులై 10 వ‌ర‌కు పొడిగించింది. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని కన్వీనర్ ఎస్. వెంక‌టేశ్వ‌ర శ‌ర్మ తెలిపారు. ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రితేదిని 10-07-2020 కి పొడిగించామ‌న్నారు. ఇత‌ర వివ‌రాల కోసం https://tsrjdc.cgg.gov.in/ సైట్ లో పొందుప‌ర‌చిన ఇన్ఫ‌ర్మేష‌న్ బులెటిన్ లో చూడ‌వ‌చ్చ‌ని […]

టీఎస్‌ఆర్‌జేసీ సెట్-20 వాయిదా
TSRJC CET 2021
Follow us

|

Updated on: May 28, 2020 | 5:59 PM

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2020 ప్ర‌వేశ ప‌రీక్ష‌ను వాయిదా వేసినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల గడువును జులై 10 వ‌ర‌కు పొడిగించింది. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని కన్వీనర్ ఎస్. వెంక‌టేశ్వ‌ర శ‌ర్మ తెలిపారు. ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రితేదిని 10-07-2020 కి పొడిగించామ‌న్నారు. ఇత‌ర వివ‌రాల కోసం https://tsrjdc.cgg.gov.in/ సైట్ లో పొందుప‌ర‌చిన ఇన్ఫ‌ర్మేష‌న్ బులెటిన్ లో చూడ‌వ‌చ్చ‌ని చెప్పారు. ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!