AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ.. చిల్డ్ బీర్ తో సెలబ్రేషన్స్..!

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని వయసుల వారిని ఆటాడుకుంటుంటే.. అమెరికాకు చెందిన 103 ఏళ్ల బామ్మ కొవిడ్ ను జయించింది. ఆరోగ్యంగా కోలుకున్న బామ్మ.. ఆస్ప‌త్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెల‌బ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మ‌సాచూసెట్స్ న‌గ‌రానికి చెందిన స్టెజ్నా అనే వృద్ధురాలు మే నెల తొలి వారంలో క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరింది. ఒక ద‌శ‌లో ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోతుంద‌నుకున్న ఆమె.. క‌రోనాను జ‌యించింది. ఈ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆమెకు చిల్డ్ బీర్ అందించారు ఆస్పత్రి సిబ్బంది. […]

కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ.. చిల్డ్ బీర్ తో సెలబ్రేషన్స్..!
Balaraju Goud
|

Updated on: May 28, 2020 | 7:43 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని వయసుల వారిని ఆటాడుకుంటుంటే.. అమెరికాకు చెందిన 103 ఏళ్ల బామ్మ కొవిడ్ ను జయించింది. ఆరోగ్యంగా కోలుకున్న బామ్మ.. ఆస్ప‌త్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెల‌బ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మ‌సాచూసెట్స్ న‌గ‌రానికి చెందిన స్టెజ్నా అనే వృద్ధురాలు మే నెల తొలి వారంలో క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరింది. ఒక ద‌శ‌లో ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోతుంద‌నుకున్న ఆమె.. క‌రోనాను జ‌యించింది. ఈ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆమెకు చిల్డ్ బీర్ అందించారు ఆస్పత్రి సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి అమెరికాకు చెందిన వార్త పత్రిక యూఎస్ టుడే ప్ర‌చురించింది. ఈ నెల తొలి వారంలో జ్వ‌రంతో ఆస్ప‌త్రిలో చేర్పించామని స్టెజ్నా మ‌న‌వ‌రాలు షెల్లీ చెప్పింది. అయితే అనుమానంతో ఆమెను ఐసోలేష‌న్ వార్డు త‌ర‌లించి టెస్టు చేయ‌గా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో బామ్మ ఆరోగ్యం విష‌మించింద‌ని, ఒక ద‌శ‌లో ఆమె మ‌ళ్లీ బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని షెల్లీ చెప్పింది. అయితే అదృష్టవ‌శాత్తు ఆమె పూర్తిగా కోలుకుం‌ద‌ని తెలిపింది. అప్ప‌టి వ‌ర‌కు డ‌ల్ గా ఉన్న హుషారుగా హాస్పిట‌ల్ స్టాఫ్ స‌హ‌కారంతో బీరు తాగింద‌ని యూఎస్ టుడే ప‌త్రిక‌కు షెల్లీ చెప్పింది. 103 ఏళ్ల వ‌య‌సులో క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించిన స్టెజ్నా భ‌ర్త టెడ్డీ 82 ఏళ్ల వ‌య‌సులోనే 1992లో మ‌ర‌ణించాడు. కొత్త హుషారుతో కోలుకున్న బామ్మ ఇంటికి చేరడం పట్ల కుటుంబసభ్యుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..