బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ రోహిత్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. అతని అభిమానులు ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ, బిగ్‌బాస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేవలం ఎలిమినేషనే కాకుండా, రోహిత్‌కు ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.