వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా? లాభనష్టాలివే!
Garlic Onion Astrology Telugu: హిందూమతంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను తామసిక ఆహార పదార్థాలుగా భావిస్తారు. అందుకే పూజలు, ధ్యానం చేసేవారు వీటికి దూరంగా ఉంటారు. అయితే వీటికి రాహు, కేతువులతో కూడా సంబంధం ఉందని కొన్ని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. అసలు వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
